తెలుగు జంబూద్వీపం (#TG4KakatiyaThoranam) Profile picture
ప్రాచీనాంధ్రనగరి వాసిని, #తెలుంగాణ్యఖ, #నవలక్ష #తెలుంగు భూమి వాసిని, #భారతదేశ వాసిని. తెలుగుచరిత్ర,భాష అభిమానిని I like to share aspects of history of our land
Dec 30, 2021 31 tweets 7 min read
తెలంగాణము వారు చదవవలసిన పుస్తకములు -1 వ భాగం.
మన #తెలంగాణ గురించి ఎన్నో విషయములు-భౌగోళిక, చారిత్రక,భాషా, కళా సాంస్కృతిక అంశములు,ఆలయాలు, ఎన్నో కారణముల వలన సరిగ్గా సమగ్రముగా గ్రంథస్తం కాలేదు. అయినప్పటికీ భిన్న మూలాల నుండి మనం మన తెలంగాణ గురించి సమగ్రముగా అర్థం జేసుకొనవచ్చు 1/n 1. మొదట మన కవుల గురించి మన భాషా అస్థిత్వం గురించి.
గోలకొండ కవుల చరిత్ర (సురవరం ప్రతాప రెడ్డి గారు): ప్రతి #తెలంగాణ విద్యార్ధి తప్పక చదివి అర్థం చేసుకొనవలసిన సంచిక
"నైజామాంధ్ర /తెలంగాణము లో కవులు పూజ్యం(లేరు)" అని ముడుంబై గారు ఏకంగా గోలకొండ పత్రికలోనే రాస్తిరి, అవగాహనాలేమితో.
Nov 29, 2021 32 tweets 21 min read
Mesmerizing #NaturalBeautyOfTelangana - Part 1(Hills)
#Telangana hinterland comes alive with monsoon magic. It turns spectacular from nallamala in South to Adilabad in North to dense moist forests Warangal in East to thick woods of Sirisilla& Induru north central and west !1/n
Image
Image
We will see about hills in this thread.
1. Nallamala hills - #Nagarkurnool, #Nalgonda, #Wanaparty
#Nallamala hills are the only section of main Eastern ghats in TS. Has high mountains, forests,valleys, waterfalls, Amarabad tiger reserve, view points, ancient temples & caves.
2/n


Image
Image
Image
Image