Mr.Balu™ Profile picture
I tweet on✍️💉💊🚀✈️🩺📸#MedTwitter,#Astronomy,#Health,#Films, #Rockets,#Flights,#Farming,#Poetry,#Tech, #Crypto,#Food,#BaluCooks,#BaluSays,#AskBalu,#Snow❤@ncbn
Nov 2, 2023 4 tweets 1 min read
46 ఏళ్ల మహిళ,2-3రోజుల నుండి జ్వరం,4వ రోజు వచ్చారు hospital కి మందులిచ్చి blood tests చెయ్యాలని చెప్పాను,తగ్గకపోతే చేసుకుంటాం సార్ అన్నారు.low BP severe dehydration తో అదే రోజు అర్ధరాత్రి వచ్చారు bp 90/60,Temp 102, ఇక blood tests చేశాం,shocking results platelets 26k,Total WBC 1500 CRP 125,ESR 108 condition critical symptomatic treatment చేస్తూ dengue,typhoid,leptospira చేయించా అన్నీ normal కానీ ఇది critical condition అని అర్థమయ్యేలా వాళ్లకు చెప్పి వెంటనే Higher centre కి పంపాం అక్కడ చూసి మరో పెద్ద hosp కి పంపారట plateles చాలా తక్కువ ఇది critical కి కారణం