ఉత్తరాంధ్ర నౌ! Profile picture
Media & News Company. Exclusive information on Politics, Movies. Most trusted Handle for #AP & #TS News Since 2014 Feedback: uttarandhranow@gmail.com
Oct 9, 2021 5 tweets 4 min read
#ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:

➡️కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు - ₹121203కోట్లు

➡️వైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పు - ₹71760కోట్లు

➡️కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు ₹20వేలకోట్లు

➡️ఎఫ్.ఆర్.బి.ఎమ్ పద్దతిలో తెచ్చిన అప్పు ₹3.5లక్షలకోట్లు

#AP #UANow #ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:

➡️తెదేపా నుండి వైకాపా కు వచ్చిన అప్పు ₹90000కోట్లు

➡️మొత్తం ఏపీ మీద వున్న అప్పు ₹600000కోట్లు, దీనికి వడ్డీ ఏడాదికి ₹42000కోట్లు

➡️రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లు తీసుకునే వారికి గత ప్రస్తుత ప్రభుత్వాల బాకీ ₹20000కోట్లు

#AP #UANow
May 7, 2020 19 tweets 15 min read
వైజాగ్ లోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై కొంతమేర వ్యాపించింది. అపస్మారక స్థితిలో రహదారిపై వున్న కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. #LGPolymersIndia #Vizag Image ఎల్‌.జీ పాలిమర్స్‌ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్‌ వాయువు లీక్. 3 మృతి, పలువురు స్పృహతప్పి పడిపోయారు, వారిని ఆసుపత్రులకు తరలించారు.
#LGPolymersIndia #Vizag