చిన్న వ్యాపారులను వడ్డీ వ్యాపారుల నుండి విముక్తి చేయడానికి, కేంద్రం ప్రారంభించిన మరో పథకం ముద్రా యోజన. ఇది ఆర్థిక స్వావలంబనకు, అందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం సఫలీకృతం అయింది. నేటి వరకు 1,46,18,009 లోన్స్ ఇవ్వడం జరిగింది. #TelanganaWithBJP#TelanganaElections2018
ఆగస్టులో ప్రారంభమైన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అక్టోబర్ 31 వరకు దాదాపు రెండు లక్షలకు పైగా ఉచితంగా చికిత్సనందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు జరగడం లేదు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకం కూడా ఈ సంకోచిత ప్రభుత్వం అమలు జరపడంలేదు. #TelanganaWithBJP