Janasena Soldiers✊🏼🔥 Profile picture
నవసమాజ నిర్మాణంకోసం!జనసేనుడికి తోడుగా వెలసిన మొట్టమొదటి పొలిటికల్ హ్యాండిల్ ,మీఒక్కప్రశ్న!మీఒక్క అడుగు!ఈసమాజాన్ని మార్చగలదురండి కలసిప్రశ్నిద్దాం!అడుగేద్దాం #JSS
Feb 28, 2019 14 tweets 8 min read
"రాజన్న రాజ్యం - జగనన్నతోనే సాధ్యం"

ఈ స్లోగన్ తో చెవులు మోత మోగిస్తోన్న వైయెస్సార్ పాలన, నిజంగా అంత గొప్పదా?

ఒక్క ఉదాహరణతో మొదలెడదాం!

#MAYTAS
ఈ పేరు ఎక్కడో విన్నారు కదా!

అదేనండీ SATYAM సాఫ్టువేరు కంపేనీ ఓనర్ రామలింగరాజుది!!

#SATYAM పేరుని తిరగేస్తే..
వచ్చెదే #MAYTAS ! ఈ కంపెనీ స్దాపనలో,
ఎదుగుదలలో మన బాబుగారిదీ ఒక ముఖ్యపాత్రా అంటారు గానీ,
షరా మామూలుగా..
మనకి పెద్ద ఆధారాలు కనబడవు.
అప్పట్లో సోషల్ మీడియా లేదు గనుక!

#ఈనాడు వారు గుర్రాన్ని చూపించి,అది గాడిదరా అనీ వార్త రాస్తే గంగిరెద్దుల్లా తలూపుతూ నమ్మేసే రోజులవి!
బాబు సీయంగా ఉన్నప్పుడు రాజుగారు,