తెలంగాణాని బద్నామ్ చేస్తుంది ఎవరు?
హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బ తీస్తుంది ఎవరు?
కరోనా అడుగే పెట్టనియనూ అన్నది ఎవరూ?
ప్రపంచ స్థాయిలో వైద్యం అందిస్తామన్నది ఎవరు?
22 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కరోనా బతకనే బతకదూ అని చెప్పింది ఎవరు
కోతలూ,కూతలూ,కూసింది ఎవరు? #TelanganaCovidFailure
సకల సదుపాయాలు ఉన్నాయి అన్నది ఎవరు??ఎంత ఖర్చుకి అయినా వెనకాడనూ అన్నది ఎవరు?కనీసం ప్రైమరీ కాంటాక్ట్ లు కూడా సేకరించకుండా విఫలం అయింది ఎవరు?టెస్టులు చేస్తే ప్రైజ్లు ఇస్తారా అని నిర్లక్ష్యంగా మాట్లాడింది ఎవరు ??
ఎవరికి కరోనా వచ్చినా గాంధీకి రావాలి అన్నది ఎవరు?#TelanganaCovidFailure