మన తెలుగు Profile picture
తెలుగు అంటే అభిమానం. నా #ఆలోచనలు నా #అనుభవాలు ముఖపుస్తకం(ఎఫ్ బి) : https://t.co/u8YGfcZq57
Jan 28, 2022 12 tweets 5 min read
మనము రోజూ వాడే ట్విట్టర్ ఇంకా సులభంగా వాడటానికి ఉపయోగ పడే ఎన్నో బాట్స్ ఉన్నాయి, అలానే మన ట్విట్టరు ఖాతా గురించి ఎంతో ఉపయోగపడే సమాచారం అందించే బాట్స్ కూడా చాలా ఉన్నాయి

వాటిలో కొన్ని ఉపయోగకరమైన ట్విట్టర్ బాట్స్ గురించి ఈ తీగలో చూద్దాం

#తీగ #ట్విట్టర్ #బాట్స్ #twitterbots పికాసో @pikaso_me

ఏదైనా మీకు నచ్చిన ట్వీటుని మీరు తెరపట్టు ( స్క్రీన్ షాట్ ) తియ్యాలనుకుంటే ఈ బాట్ ఉపయోగ పడుతుంది. ఈ బాట్ ని అనుసరించటం అవసరమొచ్చినప్పు ఆ బాట్ ని టాగ్ చేసి 'స్క్రీంషాట్ థిస్' అని ఆంగ్లములో రాయాలి.
Jan 26, 2022 7 tweets 3 min read
మన గణతంత్ర దినోత్సవం గురించి ఎక్కువ మందికి తెలియని కొన్ని విషయాలు ఈ తీగలో చూద్దాం.

#భారతదేశం #భారత్ #స్వతంత్రం #గణతంత్రం #గణతంత్రదినోత్సవం #తీగ #తెలుగుతీగ బ్రిటిషు వారు భారతీయుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడం గ్రహించి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) భారతీయులకి ఇస్తాము అని ప్రకటించటం మొదలుపెట్టారు.