Lokesh Nara Profile picture
General Secretary, Telugu Desam Party | Stanford MBA | #TDPTwitter🚲
May 24, 2021 5 tweets 4 min read
విశాఖపట్నంలో ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ గారికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు.(1/5)
#DalitLivesMatter జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడు. ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు శాడిస్ట్ జగన్ రెడ్డి. దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ @ysjagan బలితీసుకున్నాడు.(2/5)
#DalitLivesMatter