భరణి Profile picture
#Networking #Music #తెలుగు #Personalfinance .Trying to be better than what I was yesterday in all ways. All tweets are personal and RT's are not endorsements
Apr 8, 2024 22 tweets 4 min read
Now that the year is coming to end. Let me tell you what I went through and almost overcome this year

I had mild scalp Psoriasis for past 4+ years. That is mostly seasonal, occurs only in winters and by summers I didn't had any traces. Dermalogists generally prescribed cola tar shampoo+ omega-3 supplements+ vitamin e tablets. A month dosage would make condition manageable

This however post COVID with no workout+ bad lifestyle choices + work stress made it year long condition since 2021.
Aug 29, 2020 15 tweets 6 min read
#తెలుగుభాషాదినోత్సవం నాకు తోచిన సాయం తెలుగు కి నేను పాటిస్తున్నది, మీరూ పాటించ గలరు

కస్టమర్ కేర్, బ్యాంక్ లోన్లు కోసం ఫోన్ చేసే వారితో కేవలం తెలుగు లోనే మాట్లాడండి, తెలుగు తెలియకపోతే తెలుగు తెలిసిన వారితో ఫోన్ చేయించ మని చెప్పండి, అది కూడా తెలుగు లో చెప్పి పెట్టేయండి #తెలుగుభాషాదినోత్సవం పేటియం, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్ తెలుగు లో భాష ను ఎంపిక చేసుకో నిస్తాయి, చక్కగా తెలుగు భాష కి మారండి, అన్నీ యాప్స్ లో ఈ సదుపాయం ఉంటే వీలైనంత వరకు వాడండి

ఏటీఎం సేవలు కూడా తెలుగు భాష లో పొండచ్చు, బాగా తెలుగు కి అలవాటు పడ్డాక మొత్తం ఆండ్రాయిడ్ తెలుగు లో వాడచ్చు