శ్రీ Profile picture
He/Him/His ⚛️ #Atheist and unapologetic #Sanatani. Pun is intentional, at least, most of the times 🫣
Aug 12, 2023 19 tweets 8 min read
ఆడు మాగాడ్రా బుజ్జీ..

జైల్లో పెట్టిన రెండో రోజు నుంచీ అంటే దాదాపు 12 ఎళ్ల నుంచీ ప్రతీ వైసీపీ అభిమాని ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించి చేస్తున్న ప్రచారం

"సోనియాని ఎదిరించిన మా గాడు మా జగన్!"

ఎంత నిజమో ఈ థ్రెడ్🧵లో చూద్దాం.

(1/19)
#Sree_thread
Image
Image
#YSR అధికారంలోకి రాగానే జగన్ యువసేన బోర్డులు లేచాయి, అప్పటిసంధి అయ్యాకొడుకులు కనబడిన ప్రతీదీ దోచుకున్నారు

విజయసాయిరెడ్డి అనేవాడు కేవలం సూట్ కేసు కంపెనీలు పుట్టించడానికే పనిచేసేవాడు. రస్-అల్-ఖైమా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? తమ హవాలా కోసం వీళ్ళే వెదికిపట్టుకున్న దేశం అది.

(2/19) Image
Oct 30, 2022 22 tweets 10 min read
#WhyJaganHatesPawan

పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడం ఇష్టం లేనంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు జగన్రెడ్డి?

కేవలం 2014 లో అధికారానికి దూరం చేసాడనా? ఇంకేమైనా వుందా.. పరిశీలిద్దాం. (1/22)

#Sree_thread కొంత వెన్నక్కెళ్లి చరిత్ర చూద్దాం.

నిజానికి 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 70లక్షల ఓట్లు 18అసెంబ్లీ సీట్లు గెలవకపోతే టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించేది.

బాబు, వైయస్సార్ ఇద్దరూ అబద్దపు ప్రచారాలని చేసి కోవర్టులని పంపి PRPని దెబ్బ తీశారన్నది వేరేవిషయం (2/22)

#WhyJaganHatesPawan