🌻#ఆత్మీయులందరికీ ఆదివారం #శుభోదయం 💝🌻🙏🌻💝..
🌻#వాలంటీర్ వ్యవస్థపై , రాజధాని అమరావతిపై ..
🌻ఎంపీ #రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు 👇.
★ #గ్రామ వాలంటీర్ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నాయకులే సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు...!!
#AndhraPradesh
★ #నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరిగాయి ..!!
★ #వాలంటీర్ వ్యవస్థలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాల్సి ఉందన్నారు...!!
★ #వాలంటీర్ వ్యవస్థలో లోపాలు లేవా? ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్రాంక్లిన్ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు...!!
★ #మనకు కితాబులు కాదు.. గ్రౌండ్ రియాల్టీ కావాలి...!!
★ #ఫ్రాంక్లిన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండానే మెచ్చుకున్నారు...!!
★ #ఓ వైపు కోవిడ్‌తో మనుషులు చచ్చిపోతుంటే.. ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు...!!
★ #శ్మశానాల్లో కూడా రోగులకు టెస్టులు చేశారు...!!
★ #అమరావతి విషయంలో ప్రభుత్వం సాధించేది ఏమి ఉండదు. అనవసరంగా ప్రజాధనం వృధా చేయొద్దు...!!
★ #సలహాదారులే పాడుచేస్తున్నారు. ..!!
★ #ఖచ్చితంగా #సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి #ఎదురుదెబ్బ తప్పదు...!!
★ #పక్క రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. మీకు(సీఎం జగన్) మూడో ర్యాంకు రావడానికి సంకేమ పథకాలే కావొచ్చు...!!
★ #ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం...!!
★ #డబ్బు లేకుండా విశాఖ, కర్నూలు రాజధానులు చేయడం ఎందుకు..???
★ #ఇలాంటి సమయంలో డబ్బు వృధా చేయొద్దు. ప్రజా ఆమోదం లేని నిర్ణయాలు తీసుకోవద్దు...!!
★ #అమరావతిలో ప్రస్తుతం మీకు మేలే జరుగుతోంది...!!
★ #అమరావతికి.. జిల్లాల విభజనకు ఎలాంటి సంబంధం లేదు...!!
★ #ప్రపంచమంతా ఒక దారి వెళ్తుంటే.. ప్రభుత్వం మాత్రం మరొక దారిలో వెళ్లకూడదు అని సూచించారు..!!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
