Andhra Pradesh Weatherman Profile picture
I am Sai Praneeth Burah, Trusted Weather Blogger having more than 9 years of experience. This page is dedicated for complete Andhra Pradesh Weather Updates.

Dec 5, 2021, 5 tweets

తూర్పు కనుమలు (EASTERN GHATS) ఒడిషా దక్షిణ భాగాల నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ప్రముఖమైన శిఖరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ జిల్లాకి చెందిన జిందగాఢ పర్వతం.

తిరుమల​, అహోబిలం, అరకు ఇలా ఎన్నో ప్రముఖమైన ప్రదేశాలు ఈ తూర్పు కనుమలలోనే ఉన్నాయి.

1. విశాఖపట్నం ఏజెన్సీ - అక్టోబర్ చివ్వరినుంచి మార్చి మొదటివారం వరకు చాలా చల్లగా ఉంటుంది. తెల్లవారిజామునే పొగ మంచు దాదాపుగా 11 గంటల వరకు ఉంటుంది. అరకు, పాడేరు, లమ్మసింగి, చింతపల్లి, అనంతగిరి హిల్స్ చూడదగ్గ ప్రదేశాలు (2/n)

2. గోదావరి - పాపికొండలు, మారేడుమిల్లి విశాఖ ఏజెన్సీలాగానే, ఇది రాజమహేంద్రవరం ఏజెన్సీ లేదా గోదావరి ఏజెన్సీ అని పిలుస్తారు. ఇంచుమించు విశాఖ ఏజెన్సీలాగానే ఉంటుంది కానీ చలి కాస్త తక్కువగా ఉంటుంది. (3/n)

3. కర్నూలు - అహోబిలం, శ్రీశైలం. నల్లమల అటవీ ప్రాంతం తూర్పు కనుమల్లో దట్టమైనవి. ఇక్కడ మంచి మంచి దేవాలయాలను మనం చూడొచ్చు.

4. తిరుపతి, కడప​ - తిరుమల​, కుమారధార​, గండికోట ప్రముఖ స్ధలాలు.

Caption for this post. Its our Incredible #AndhraPradesh and eastern ghats add beauty to our state from Srikakulam to Chittoor ♥️

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling