Anusruth Rao Profile picture
Telangana

Nov 4, 2022, 31 tweets

#Arogyatelangana
#Hyderabad

గాంధీ దవాఖానలో పారిశుద్ధ్య వ్యవస్థ ఆధునీకరణకు రూ.11.94 కోట్ల నిధులు మంజూరు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Hyderabad

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ. 265 కోట్లతో నిర్మిస్తున్న 1000 పడకల బోధన ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి…

దీంతో పాటు వరంగల్ లో 2000 పడకల, హైదరాబాద్ లో మూడు 1000 పడకల ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Maheshwaram

మహేశ్వరంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ఇది నూతన సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#parkal

పరకాలలో లక్ష చదరపు అడుగుల్లో శరవేగంగా కొనసాగుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు
రూ. 35 కోట్ల నిధులు కేటాయించిన టిఆర్ఎస్ ప్రభుత్వం

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Medicalcolleges

TRS Government is all set to open eight government medical colleges on November 15

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Sangareddy

సంగారెడ్డి జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్‌ హబ్‌ లో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ అక్టోబర్‌ వరకు 1,27,312 మంది రోగుల నుంచి 2,12,425 నమూనాలను సేకరించి 20,82,958 రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Jangaon

జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్‌ హబ్‌ లో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ అక్టోబర్‌ వరకు వరకు 53,194 పేషంట్లకు సంబంధించిన 88,241 శాంపిల్స్ సేకరించి 10 లక్షల 710 వివిధ రకాల టెస్టులు నిర్వహించారు

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Wanaparthy

రూ.17 కోట్లతో వనపర్తిలో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం సత్ఫలితాలిస్తున్నది. ఏప్రిల్‌ 2022 నుంచి అక్టోబర్‌ వరకు ఎంసీహెచ్‌లో 3,512 కాన్పులు చేశారు. ఇందులో 1579 నార్మల్‌, 1,933 సిజేరియన్‌ ప్రసవాలు చేశారు.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#BastiDawakhana

TRS Government targets to launch 41 more BastiDawakhanas in Greater Hyderabad by December

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#PrimaryHealthcentres

For the first time in the country, CCTV cameras are being installed in the PHCs by TRS Government. The step is important for strengthening the primary medical sector in the State

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Arogyatelangana
#Hyderabad

కార్పొరేట్‌ను తలదన్నేలా అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత వైద్యశాల సేవలు అందిస్తున్నది. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ ప్రత్యేక విభాగం ద్వారా ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఓపీ సేవలతో పాటు చికిత్స పొందుతున్నారు

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#AarogyaTelangana
#Hyderabad

TRS Govt has sanctioned Rs. 417 Cr. for revamping & establishing new PHCs and Auxiliary Nurse Midwife (ANM) sub-centers, that cater to the medical needs of the rural areas in a big way.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

@ktrtrs @trsharish #AarogyaTelangana
#Mulugu

పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో TRS ప్రభుత్వం నిర్మించిన పల్లె దవాఖాన

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#AarogyaTelangana
#Hyderabad

TRS government accorded administrative sanction of Rs 1,571 crore for expansion of Nizam’s Institute of Medical Sciences (NIMS) in Hyderabad.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

@ktrtrs @trsharish #AarogyaTelangana
#Hyderabad

TRS ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది సీనియర్‌ రెసిడెంట్ల సేవలను వినియోగించుకుంటున్నది. జిల్లాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా వారిని 24 జిల్లాలకు కేటాయించింది.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#AarogyaTelangana
#Nirmal

గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో నిర్మల్ జిల్లా కడ్తాల్ గ్రామంలో TRS ప్రభుత్వం నిర్మించిన పల్లె దవాఖాన

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#AarogyaTelangana
#Mahabubnagar

గ్రామీణులకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి TRS ప్రభుత్వం మహబూబ్ నగర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

@ktrtrs @trsharish #AarogyaTelangana
#Khammam

🔶 గర్భిణులు, బాలింతల వైద్యపరీక్షలు, ప్రసవాలకు సేవలందిస్తున్న 102 వాహనాలు
🔶 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుబాటులో 30 వాహనాలు
🔶 నాలుగేళ్లలో 4.85 లక్షల మందికి సేవలు

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Mulugu

ములుగు జిల్లా దవాఖానలో రూ.3.50కోట్లతో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్‌ హబ్‌ లోగడిచిన 23నెలల్లో 1,00,933 మంది రోగుల నుంచి 1,60,196 రక్తనమూనాలను సేకరించారు. 26,65,408 టెస్టులు నిర్వహించారు.

@ktrtrs
@ysathishreddy

#Telangana
#Trs2023

@ktrtrs @ysathishreddy #Aarogyatelangana
#Hyderabad

గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది TRS ప్రభుత్వం. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి రూ.1.5కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చేందుకు శ్రీకారం చుట్టింది.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Alair

యాదగిరిగుట్ట పట్టణంలో కేవలం 6 పడకలతో ఉన్న పీహెచ్‌సీని 100 పడకల ఏరియా దవాఖానగా ఏర్పాటు చేస్తూ TRS ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన భవన నిర్మాణానికి & వసతుల కోసం రూ. 45.79 కోట్ల నిధులు మంజూరు చేసింది.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Bellampally

బెల్లంపల్లి పట్టణంలో రూ.14 కోట్లతో TRS ప్రభుత్వం వంద పడకల దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, దాదాపు పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి.

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Jukkal

జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన నూతన భవనం నిర్మాణం కోసం రూ.10.70 కోట్ల నిధులు మంజూరు చేసింది TRS ప్రభుత్వం దీంతో పాటు బిచ్కుంద దవాఖానలో డయలసిస్‌ కేంద్రం ప్రారంభానికి సిద్ధం అయింది

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Jukkal

కామారెడ్డి జిల్లా, జుక్కల్‌ నియోజకవర్గం, బిచ్కుంద మండల కేంద్రంలో TRS ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్

@ktrtrs
@trsharish

#Telangana
#Trs2023

#Aarogyatelangana
#Bhadradri

భద్రాద్రి జిల్లాలోని సర్కారు ఆసుపత్రుల్లో సరికొత్త సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మణుగూరు ఆసుపత్రి 100 పడకలుగా, ఇల్లెందు 30, అశ్వారావుపేట 30, బూర్గంపాడు 30, పాల్వంచ 50 పడకల ఆసుపత్రులుగా రెడీ అయ్యాయి.

@ktrtrs
@trsharish

#Telangana
#BRS2023

#Aarogyatelangana
#Mudhole

నిర్మల్ జిల్లా బైంసా మండలం కామోల్ గ్రామంలో రూ.16 లక్షల ఖర్చు చేసి BRS ప్రభుత్వం నిర్మించిన పల్లె దవాఖాన

@ktrtrs
@trsharish

#Telangana
#BRS2023

@ktrtrs @trsharish #Aarogyatelangana
#Gadwal

గద్వాల ప్రజల ముంగిట్లో ఆధునిక వైద్యం

విద్య, వైద్యం వైపు నడిగడ్డ అడుగులు
రూ.40 కోట్లతో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు
రూ.43 కోట్లతో 300 పడకల దవాఖాన
ప్రత్యేక రాష్ట్రంలో మారిన రూపురేఖలు

@ktrtrs
@desiincali

#Telangana
#BRS2023

@ktrtrs @trsharish @desiincali #Aarogyatelangana
#Zaheerabad

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్

@ktrtrs
@YuvaStar

#Telangana
#BRS2023

#Aarogyatelangana
#Sirpur

కాగజ్‌నగర్‌ పట్టణంలో రూ.5కోట్లతో BRS ప్రభుత్వం నిర్మించిన 30 పడకల దవాఖాన.
ఈ దవాఖానలో ఎక్స్‌రే, డయాలసిస్‌, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్‌, స్కానింగ్‌ సేవలు అందుబాటులోనికి వచ్చాయి.

@ktrtrs
@trsharish

#Telangana
#BRS2023

@ktrtrs @trsharish #Aarogyatelangana
#Hyderabad

నిరుపేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో BRS ప్రభుత్వం హైదరాబాద్‌కు నలువైపులా నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానుండగా, రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యం.

#Aarogyatelangana
#Maheshwaram

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling