ఉద్దానం మీద మాట్లాడిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, పరిష్కారం కి కృషిచేసిన వాళ్ళు " డాక్టర్ వైస్సార్ "
గత 18 ఏళ్ల లొ ఉద్దానం మీద ఎన్నొ పరిశొధనలు జరిగాయి. ఇది @PawanKalyan కనుక్కున్న సమస్య కాదు
ఉద్దానం పై ముందడుగు మొట్టమొదట వై.యస్ రాజశేఖర్ శేఖర్ రెడ్డి హాయాము 2004 లో మొదలైంది 1/n
ఉద్దానం ప్రాంతం లొ మొట్టమొదట కేజి హెచ్ వైద్య బృందం , జిల్లా వైద్య బృందం కలిసి 2004 లొ అద్యాయనం చేశాయి , నీరు రకత నమూనాలు లాబ్ కి పమపటం , ఆహార అలవాట్ల పై ప్రాధమిక అద్యాయనం జరిగింది.
2007 లొ అమెరికా లొని శాంఫ్రాన్సిస్కొ కిడ్ని వ్యాదుల పై అంతర్జాతీయ సదస్సు జరిగింది
అక్కడికి వై.యస్ ప్రభుత్వం తరుపున కె.జి.హెచ్ లొ అప్పటి నెఫ్రాలజి విభాగం అధిపతి అయిన డాక్టర్ రవిరాజుని పంపించారు , ఆయన్ ఈ ఉద్దానం కిడ్ని వ్యాదుల తీవ్రతను మొదటి సారి అంతర్జాతీయ వేదిక మీదకి తెచ్చి ప్రపంచ దృష్టికి తీసుకుని వెళ్ళారు. 3/n
2008 లొ వై.యస్ కొరిక మేరకు తొ ఏ.పి అకాడమి ఆఫ్ సైన్స్ సిసియంబి నెష్నల్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి న్యూడిల్లి , NIMS హైద్రాబాద్, ఉమ్మడిగా అద్యాయనం చేశారు కిడ్నీ వ్యాది గల కారణాలు నిర్ధారణా కాలేదు అని తెల్చారు. 4/n
2008 లొనే అమెరికా లొని హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ , విశాఖా కే.జి.హెచ్ వైద్య నిపుణుల బృందం ఉద్దానం కిడ్ని పై అద్యాయనం చెపట్టాయి , ముంబై లొని కెంద్ర పరిశొధనా శాల కు రక్తం , మట్టి నమూనాలు పంపారు కాని కారణం మాత్రం గుర్తించలేదు. ఆ ప్రాంతం ఆహార అలవాట్ల పై మరింత అద్యాయనం చెయాలి 5/n
అని వారు నివేదిక ఇచ్చారు - ఇలా తదుపరి గా ముందుకు వెళ్ళే సమయం లొ YSR చనిపొయారు అపటి నుండి దీనిని పభుత్వాలు పట్టించుకొలేదు. అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వై.యస్ 2008 అక్టొబర్ లొ రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు 6/n
ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చెయించుకుంటున్నారు. వై.యస్ ఆరొగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చెయించేవారు
2011లొ స్వచ్చందంగా యుపి జన్రల్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సంస్థ వ్యాది తీవ్రత ఉన్న 15 గ్రామాలలొ ప్రత్యేక సర్వే జరిపింది భాదితులకి వైద్య సౌకర్యం అందటంలేదని తెల్చింది
హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ తమ పరిశొధనపై 2012 లొ నివేదిక ఇచ్చినది కాని వ్యాది కారణాలు మాత్రం వెల్లడించలేకపొయింది పర్యావర్ణం తొ పాటు త్రాగునీరు ఈ సంస్యకు కారణాం అనే అనుమానం వ్యక్తం చెసింది. మరింత పరిశొధన చెయాలి అని తెల్చి చెప్పింది. 8/n
2013 లొ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రపాంచ ఆరొగ్య సంస్థ అద్యాయనం చెశాయి ఉద్దనం ప్రాంతం లొ 28 శాతం కిడ్నీ వ్యాది తొ భాదలు పడుతున్నారు అని తెల్చింది వాళ్ళకి సరైన వైద్యం అందించాలి ఆర్ధికంగా ఆదుకొవాలి అని చెప్పింది. 9/n
2013 చివరి లొ నెష్నల్ జియాగ్రఫికల్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్ , సైన్స్ అండ్ టెక్నాలజి డిల్లీ , సంస్థ కలిసి ప్రపంచ ఆరొగ్య సంస్థ ప్రతినిధులతొ అద్యాయనం చేశారు
2014 లొ NIMS, సి.సి.యం.బి, ఏ.యు, హైడ్త్రలాజికల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖా ఆద్వర్యం న మొరొ అద్యాయనం 10/n
2015 లొ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం అద్యాయనం చెసింది వాళ్ళాకి కొత్త విషయాలు వెల్లడి కాలేదు ఎండిన ఉప్పు చెపలు తినటం , ఇతర ఆహార అలవాట్లు , త్రాగునీటి పై మరింత అద్యాయనం చెయాలి అని ఆ బృంధం వెళ్ళడించింది. 11/n
స్టొన్ బ్రూక్ యునివర్సిటి బృందం అద్యాయనం చెసినా ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు, ఈ అద్యాయనం లొ మరిన్ని అనుమానాలు ఏర్పడ్డాయి, ఉద్దానం ప్రాంతం లొ పండే మునగ కాయ తినటం వలన వాటిలొ ఉండే పొటాషియం కిడ్ని వ్యాదులు రావటానికి అవాశం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తపరిచింది 12/n
ఆ ప్రాంతం లొ జీడి మామిడి కొబ్బరి తొటలు ఎక్కువగా ఉండటం వలన ఆ తొటకు వాడే ఎండొ సల్ఫన్ తదితర పురుగు మందు వినియొగం ఎక్కువ అవ్వటం వలన కిడ్నీ వ్యాదులు రావటానికి కారణం అవ్వచ్చు అని అభిప్రాయాలు వచ్చాయి
YS జగన్ వైస్ జగన్ ప్రతిపక్షం లో ఉంది ఉద్దానం సమస్య పై పోరాడాడు 13/n
YS జగన్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
10వేల పించన్ తొ పాటు సమస్య పరిష్కారం కి 200 పడక ఆసుపత్రి మంజూరు చేశారు 15/n
కిడ్నీ బాదిత ప్రాంతాలలొ నేరుగా ఇళ్ళకే శుద్ద జలాలు అందే విదంగా 600 కొట్ల ప్రాజెక్ట్ మంజూరు చేశారు.
ఇది పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచిన్న సమస్య అంటూ ప్రజలని మోసం చేయచ్చు అనుకుంటే @PawanKalyan అంత అజ్ఞాని మరొకరు లేనట్టే.
#Palasa Kidney Reasearch Centre & 200 Beds Super Speciality Hospital Works 90% Completed
కిడ్నీ బాధితుల కోసం పలాస లో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, & కిడ్నీ రీసర్చ్ సెంటర్ నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి
Video :-
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయి
809 ఆవాసాలలో నివసించే 5.74 లక్షల మంది ప్రజలు ఈ ప్రాజెక్ట్‌తో సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం తో వేగవంతంగా పనులు @PawanKalyan
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.