ఉద్దానం మీద మాట్లాడిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, పరిష్కారం కి కృషిచేసిన వాళ్ళు " డాక్టర్ వైస్సార్ "
గత 18 ఏళ్ల లొ ఉద్దానం మీద ఎన్నొ పరిశొధనలు జరిగాయి. ఇది @PawanKalyan కనుక్కున్న సమస్య కాదు
ఉద్దానం పై ముందడుగు మొట్టమొదట వై.యస్ రాజశేఖర్ శేఖర్ రెడ్డి హాయాము 2004 లో మొదలైంది 1/n
ఉద్దానం ప్రాంతం లొ మొట్టమొదట కేజి హెచ్ వైద్య బృందం , జిల్లా వైద్య బృందం కలిసి 2004 లొ అద్యాయనం చేశాయి , నీరు రకత నమూనాలు లాబ్ కి పమపటం , ఆహార అలవాట్ల పై ప్రాధమిక అద్యాయనం జరిగింది.
2007 లొ అమెరికా లొని శాంఫ్రాన్సిస్కొ కిడ్ని వ్యాదుల పై అంతర్జాతీయ సదస్సు జరిగింది
అక్కడికి వై.యస్ ప్రభుత్వం తరుపున కె.జి.హెచ్ లొ అప్పటి నెఫ్రాలజి విభాగం అధిపతి అయిన డాక్టర్ రవిరాజుని పంపించారు , ఆయన్ ఈ ఉద్దానం కిడ్ని వ్యాదుల తీవ్రతను మొదటి సారి అంతర్జాతీయ వేదిక మీదకి తెచ్చి ప్రపంచ దృష్టికి తీసుకుని వెళ్ళారు. 3/n
2008 లొ వై.యస్ కొరిక మేరకు తొ ఏ.పి అకాడమి ఆఫ్ సైన్స్ సిసియంబి నెష్నల్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి న్యూడిల్లి , NIMS హైద్రాబాద్, ఉమ్మడిగా అద్యాయనం చేశారు కిడ్నీ వ్యాది గల కారణాలు నిర్ధారణా కాలేదు అని తెల్చారు. 4/n
2008 లొనే అమెరికా లొని హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ , విశాఖా కే.జి.హెచ్ వైద్య నిపుణుల బృందం ఉద్దానం కిడ్ని పై అద్యాయనం చెపట్టాయి , ముంబై లొని కెంద్ర పరిశొధనా శాల కు రక్తం , మట్టి నమూనాలు పంపారు కాని కారణం మాత్రం గుర్తించలేదు. ఆ ప్రాంతం ఆహార అలవాట్ల పై మరింత అద్యాయనం చెయాలి 5/n
అని వారు నివేదిక ఇచ్చారు - ఇలా తదుపరి గా ముందుకు వెళ్ళే సమయం లొ YSR చనిపొయారు అపటి నుండి దీనిని పభుత్వాలు పట్టించుకొలేదు. అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వై.యస్ 2008 అక్టొబర్ లొ రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు 6/n
ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చెయించుకుంటున్నారు. వై.యస్ ఆరొగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చెయించేవారు
2011లొ స్వచ్చందంగా యుపి జన్రల్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సంస్థ వ్యాది తీవ్రత ఉన్న 15 గ్రామాలలొ ప్రత్యేక సర్వే జరిపింది భాదితులకి వైద్య సౌకర్యం అందటంలేదని తెల్చింది
హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ తమ పరిశొధనపై 2012 లొ నివేదిక ఇచ్చినది కాని వ్యాది కారణాలు మాత్రం వెల్లడించలేకపొయింది పర్యావర్ణం తొ పాటు త్రాగునీరు ఈ సంస్యకు కారణాం అనే అనుమానం వ్యక్తం చెసింది. మరింత పరిశొధన చెయాలి అని తెల్చి చెప్పింది. 8/n
2013 లొ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రపాంచ ఆరొగ్య సంస్థ అద్యాయనం చెశాయి ఉద్దనం ప్రాంతం లొ 28 శాతం కిడ్నీ వ్యాది తొ భాదలు పడుతున్నారు అని తెల్చింది వాళ్ళకి సరైన వైద్యం అందించాలి ఆర్ధికంగా ఆదుకొవాలి అని చెప్పింది. 9/n
2013 చివరి లొ నెష్నల్ జియాగ్రఫికల్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్ , సైన్స్ అండ్ టెక్నాలజి డిల్లీ , సంస్థ కలిసి ప్రపంచ ఆరొగ్య సంస్థ ప్రతినిధులతొ అద్యాయనం చేశారు
2014 లొ NIMS, సి.సి.యం.బి, ఏ.యు, హైడ్త్రలాజికల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖా ఆద్వర్యం న మొరొ అద్యాయనం 10/n
2015 లొ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం అద్యాయనం చెసింది వాళ్ళాకి కొత్త విషయాలు వెల్లడి కాలేదు ఎండిన ఉప్పు చెపలు తినటం , ఇతర ఆహార అలవాట్లు , త్రాగునీటి పై మరింత అద్యాయనం చెయాలి అని ఆ బృంధం వెళ్ళడించింది. 11/n
స్టొన్ బ్రూక్ యునివర్సిటి బృందం అద్యాయనం చెసినా ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు, ఈ అద్యాయనం లొ మరిన్ని అనుమానాలు ఏర్పడ్డాయి, ఉద్దానం ప్రాంతం లొ పండే మునగ కాయ తినటం వలన వాటిలొ ఉండే పొటాషియం కిడ్ని వ్యాదులు రావటానికి అవాశం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తపరిచింది 12/n
ఆ ప్రాంతం లొ జీడి మామిడి కొబ్బరి తొటలు ఎక్కువగా ఉండటం వలన ఆ తొటకు వాడే ఎండొ సల్ఫన్ తదితర పురుగు మందు వినియొగం ఎక్కువ అవ్వటం వలన కిడ్నీ వ్యాదులు రావటానికి కారణం అవ్వచ్చు అని అభిప్రాయాలు వచ్చాయి
YS జగన్ వైస్ జగన్ ప్రతిపక్షం లో ఉంది ఉద్దానం సమస్య పై పోరాడాడు 13/n
YS జగన్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్దానం సమస్య పై మరింత ముందడుగు వేశారు.
10వేల పించన్ తొ పాటు సమస్య పరిష్కారం కి 200 పడక ఆసుపత్రి మంజూరు చేశారు 15/n
కిడ్నీ బాదిత ప్రాంతాలలొ నేరుగా ఇళ్ళకే శుద్ద జలాలు అందే విదంగా 600 కొట్ల ప్రాజెక్ట్ మంజూరు చేశారు.
ఇది పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచిన్న సమస్య అంటూ ప్రజలని మోసం చేయచ్చు అనుకుంటే @PawanKalyan అంత అజ్ఞాని మరొకరు లేనట్టే.
#Palasa Kidney Reasearch Centre & 200 Beds Super Speciality Hospital Works 90% Completed
కిడ్నీ బాధితుల కోసం పలాస లో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, & కిడ్నీ రీసర్చ్ సెంటర్ నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి
Video :-
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయి
809 ఆవాసాలలో నివసించే 5.74 లక్షల మంది ప్రజలు ఈ ప్రాజెక్ట్‌తో సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం తో వేగవంతంగా పనులు @PawanKalyan
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
డేటా చోరీ -- డెత్ ఆఫ్ డెమోక్రసీ అండర్ ది వాచ్ ఆఫ్ CBN.
1. ఆంధ్రప్రదేశ్‌లోని ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు డేటా థెఫ్ట్ గురించి చర్చిస్తున్నారు. 1/n
2. ఏమి జరిగింది?
@ncbn మరియు అతని కుమారుడు @naralokesh ( Iఐటీ మంత్రి) అధునాతన విశ్లేషణాత్మక సాఫ్ట్‌వేర్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ యొక్క ఎన్నికల జాబితా మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను మ్యాప్ చేసి @JaiTDP ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారు
సేవా మిత్ర యాప్ అంటే ఏమిటి?
వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు టీడీపీ సేవా మిత్ర అనే యాప్‌ను రూపొందించింది
టీడీపీ ఈ పని కాంట్రాక్టును ఐటీ గ్రిడ్ ( డజవరపు అశోక్ చౌదరి ( & బ్లూ ఫ్రాగ్ ( లోకేష్ మిత్రుడు ఫణి కుమార్ రాజు ) అనే రెండు ఐటీ సంస్థలకు ఇచ్చింది
చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని తెగ అభివృద్ధి చేసాడు...జగన్ సీఎం అయ్యాక కేవలం డబ్బులు పంచి పెడుతున్నాడు తప్పితే అభివృద్ధి లేదు అంటున్నారు కదా!!
చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో చూద్దాం ఒక్కసారి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు అనగా 2014-2019 మధ్యలో 1/n
ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేదు
ఒక్క హార్బర్ కట్టలేదు.
ఒక్క పోర్ట్ కట్టలేదు
ఒక్క మెడికల్ కాలేజి కట్టలేదు
ఒక్క స్కూల్ కొత్తగా కట్టలేదు
ఉన్న స్కూల్ ని బాగు చేయలేదు
ఒక్క జూనియర్ కాలేజ్ కట్టలేదు
ఒక్క డిగ్రీ కాలేజ్ కట్టలేదు
ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ ని కట్టలేదు
ఉన్న వాటిని అభివృద్ధి చేయలేదు 2/n
ఇక రోడ్ల సంగతి అంటారా ?? జగన్ వచ్చాక ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు?
జగన్ రోడ్ల మీద పెట్టిన ఖర్చులో @ncbn సగం కూడా పెట్టలేదు అంటే నమ్ముతారా మీరు
ప్రభుత్వ ఉద్యోగాలు అంటావా
చంద్రబాబు 5 ఏళ్లలో 34000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే...జగన్ 4 ఏళ్లలో 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చాడు.
మిషన్ రాయలసీమ
ఓట్ల మిషనా సీట్ల మిషనా?
రాయలసీమ ఇప్పటిది కాదు
అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం రాక పూర్వం మద్రాసు రాష్ట్రం నుంచి బయటికి రావాలని కోస్తా నాయకులు వీరావేశాలు ప్రదర్శిస్తున్న రోజుల్లో స్తబ్ధుగా ఉన్న రాయలసీమను సంఘటితం చెయ్యడానికి 1937 లో చూసుకున్న శ్రీభాగ్ ఒడంబడికతో మొదలు.
1 రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు
2 క్రిష్ణా తుంగభద్ర జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత 3. రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు 4. ఇరు ప్రాంతాలకు సమాన సంఖ్యలో శాసనసభ స్థానాలు
తండ్రి చాటు రాజకీయాలు, వర్గ మీడియా ఇచ్చే విపరీతమైన కవరేజీ, అనుయాయులు పలికే జేజేలతో చరిత్ర తెలుసుకునే ఓపికలేక
1953 కర్నూలు రాజధానిగా మొదలైన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర కాస్తా 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణతో విశాలాంధ్రలో కలిసిపోయింది. అక్కన్నుంచి మొదలైన ఆరు దశాబ్ధాల హైదరాబాద్ ప్రేమ కాస్తా 2014 తెలంగాణ ఏర్పాటుతో ముగిసింది.
రాజధానితో పాటు తుంగభ్రద జలాల్లో 80% నీళ్లు 20% కరెంట్
వయసు ఊపునిస్తుంది
ఆ ఉత్సాహంలో ప్రపంచమంతా కాళ్లకిందే ఉన్నట్టుంటుంది
నేతలు, అధినేతలంతా కనసైగ దూరం
సామ్రాజ్యాలు, అభేద్యమైన కోటలు, అద్భుత రాజసౌధాలు నిర్మితమవుతాయి
కానీ కాలం కనికరం లేనిది
గత వైభవం చూపి ఇప్పుడు చూడమంటే ఒప్పుకోదు. నిరంతర పోరాటం చెయ్యాలి 1/n
రామోజీ రావు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయమక్కర్లేని పేరు
ఆయన ఎన్టీయార్ అంటే ఎన్టీయార్
చంద్రబాబు అంటే చంద్రబాబు అనేంతలా అప్రతిహతంగా సాగిన జీవితం గమనం ఇప్పుడు ఎనభయ్యేడేళ్ల వయసులో తొలి పోరాటాన్ని ఎదుర్కొంటోంది.
ఒకరి వక్తిగత దుగ్ధలకై ఒకరి రాజకీయ ప్రయోజనాలకై మీడియా చాటున దాక్కుని బురద
చల్లడం మొదలుపెడితే ఆ చల్లించుకున్న వారి మానసిక వేదన ఎలా ఉంటుందో జీవితపు చివరి అంకంలో అర్థమవుతున్నట్టుంది
అక్రమాలు చేసావేమనే అనుమానంతో విచారణకు పిలిస్తేనే స్పెషల్ బాక్స్ ఐటమ్స్ రాసి మరీ వివరణ ఇస్తున్నావు రామోజీరావు మరి నలభయ్యేళ్ల నీ పాత్రికేయ ప్రస్తానంలో ఎంతమందిని ఏడిపించి ఉంటావ్
గత 3 సంవత్సరాలల్లో 1673 (2.7%) శాతం స్కూళ్ళు మూతపడ్డాయి.
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అన్నీ కలిపి..
అయితే, మూత పడ్డవి ప్రభుత్వానివా ?
ప్రైవేటు వా అనేది తరువాత పొస్టుల్లో చూద్దాం 2/n
ఏ స్కూల్స్ మూత పడ్డాయి మరి ?
804 ప్రైవేటు స్కూళ్ళు మూత పడ్డాయి.
ప్రైమరీ స్కూళ్ళు మూసేసి చాలా మంది 11,12 తరగతులకు మారారు 3/n
చంద్రబాబు హయాంలో 48 వేల ఇళ్ళు కట్టగలిగిన అంధ్ర ప్రభుత్వం ఇప్పటి చేతగాని ప్రభుత్వం వచ్చాక గట్టిగా 10 కూడా కట్టలేదు అన్న తమ్ముళ్ళ ఆరోపణల వెనుక వాస్తవము ఏమిటీ అన్న సమాధానం తో మొదలు పెడతాను.
డేటా ఫేక్ కాదు.
Part1_RS_Session_255_AU_2834_1 రాజ్యసభ సమాధానం
PMAY - G అనగా గ్రామాలలో కట్టే ఇళ్ళకు సంబంధించిన లెక్కలు ఇవి. ఈ డేటా చూపి తమ్ముళ్లు ప్రస్తుత ప్రభత్వం ఏ ఇళ్లు కట్టలేదు అని, ప్రభుత్వ చేతకానితనానికి ఇది నిదర్శనం అని వాదిస్తుంటారు
ఇక్కడ @JaiTDP ను మెచ్చుకుని తీరాలి @ncbn ఫెయిల్యూర్ ను ఏదుటి వారికి అంట గట్టి వారినే నమ్మించడం 2/n
అంత సులభం కాదు.
2016 లో మొదటి విడతలో శాంక్షన్ అయ్యిన అన్ని ఇళ్ళు పూర్తి అయ్యాక
2018 - 2019 లో తరువాత విడత సర్వే ప్రకటన చేసింది కేంద్రం. 3/n