విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్
పెట్టుబడులు పెట్టిన కంపెనీ బాగోతాలు - వివరాలు Set 1, మీకోసం
తెలుసుకోండి - తెలియపరచండి
#TeamRajakeeyam
#GlobalInvestorsSummit2023
#APGIS2023
1. Axis Energy Group
2. Renew Power
CII Partner Ship Summit లో ఒక MOU చేసుకున్నారు కదా మళ్ళీ కొత్తగా పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు?
#GlobalInvestorsSummit2023
#APGIS2023
3. Indosol Solar Pvt Ltd
ఇది మన highly respected Sur Name వాళ్లదే
#GlobalInvestorsSummit2023
#APGIS2023
4. Shirdi Sai Electrical
మన కులం అయితే చాలు ఎలాంటి కంపెనీ అయినా లర్లేదు పెట్టుబడులు ఆహ్వానిచేస్తాం!! @YSJagan
#GlobalInvestorsSummit2023
#APGIS2023
5. Serentica Renewable
ఏడాది నిండని కంపెనీలను ఎందుకు ఆహ్వానించారు? @Gudivadaamar
#GlobalInvestorsSummit2023
#APGIS2023
6. AVAADA GROUP
వీళ్ళు కూడా తెదేపా హయాంలో CII Partnership లో పెట్టుబడులు పెట్టారు
ఆ MOU ని రద్దు చేసారా ? @YSRCParty
#GlobalInvestorsSummit2023
#APGIS2023
7. Ecoren Energy India
ఈ కంపెనీ 2014 నుండి ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్, AGM మీటింగ్లు గాని జరగలేదు
మరి ఎందుకు ఆహ్వానించారు?
#GlobalInvestorsSummit2023
#APGIS2023
8. శ్యామ్ మెటాలిక్స్
#APGIS2023
#GlobalInvestorsSummit2023
9. Greenko Group
వైసీపీ నాయకుడు కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆవకాశం ఇచ్చేసారు
#APGIS2023
#GlobalInvestorsSummit2023
10. Hunch Ventures
2030 ki 20 వేల ఉద్యోగాలు .. మరీ పిచ్చి వాళ్ళం లా ఉన్నామా మేము ?
#APGIS2023
#GlobalInvestorsSummit2023
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.