విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023
పెట్టుబడి పెట్టిన కంపెనీ బాగుతాలు - వివరాలు
సెట్ - 2 మీకోసం
From #TeamRajakeeyam
తెలుసుకోండి తెలియజేయండి!!
11. NTPC పనులు కూడా మొదలు పెట్టిన దానికి మళ్ళీ కొత్త ఒప్పందం ఏంటి
#GlobalInvestorsSummit2023
#APGIS2023
12. ఆదిత్య బిర్లా గ్రూప్
2017 అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది
2022 లో బిక్కవోలు లో భూమి కూడా ఇచ్చారు !
#GlobalInvestorsSummit2023
#APGIS2023
13. రేణికా డిస్ట్రిబ్యూటర్స్
ఏ కిరాణా కొట్టు, మద్యం షాపు రా ఇది? @gudivadaamar
బీడీ కట్టలు, మద్యం రిటైల్ గా అమ్ముతారు!!
#GlobalInvestorsSummit2023
#APGIS2023
14. మోండాలేజ్ ఫుడ్స్
కంపెనీ పెట్టడం లేదు పంట కావాలి వీళ్ళకి
ఫారెన్ బిస్కెట్ల తయారికి కోకోవా కావాలి
అది పండించే అనువైన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా
పంట వేస్తే ఉపాధి ఎలా వస్తుంది !
ఇది రైతుల్ని మోసం చేసే ప్రక్రియ నా ?
@ysjagan
#GlobalInvestorsSummit2023
#APGIS2023
15. అదాని గ్రీన్ ఎనర్జి
నష్టాల్లో ఉన్న అదానికి ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు..
ఇది దావోస్ లో జరిగిన ఒప్పందం
ఇంకా డేటా సెంటర్ కి శంఖుస్థాపనల కూడా జరగలేదు
#GlobalInvestorsSummit2023
#APGIS2023
16. అరబిందో గ్రూప్
ఏప్రిల్ 2020 లొనే పెన్సిలిన్ తయారీ ప్లాంట్ కోసం జరిగిపోయిన ఒప్పందం
#APGIS2023
#GlobalInvestorsSummit2023
17. జిందాల్ స్టీల్ & పవర్
ఈ ఒప్పందం జరిగి ఏడాదిన్నర అయింది..
నెల్లూరు లో 860 ఎకరాలు భూమి కూడా ఇచ్చారు
#GlobalInvestorsSummit2023
#APGIS2023
18. ఒబేరాయి గ్రూప్
రిసార్టుల నిర్మాణం కోసం భూ కేటాయింపులు జరిగి ఏడాదిన్నర కావస్తోంది
టూరిజం శాఖ పాలసీ లో కూడా ఉంది.
నీకు ఈ విషయం తెలుసా ? @RojaSelvamaniRK
శంకుస్థాపనలు చేసేది ఎప్పుడో ?
#APGIS2023
#GlobalInvestorsSummit2023
19. శ్రీ సిమెంట్స్
మరో 6 నెలల్లో పూర్తవ్వాల్సిన ప్లాంట్.. ఇలాగా ఒప్పందాల మీద ఒప్పందాలు చేసుకుంటూ మిగిలిపోయింది
గుంటూరు లో ప్రారంభించాలి ఇది !!
#APGIS2023
#GlobalInvestorsSummit2023
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.