Team Rajakeeyam Profile picture
As a Team we believe that “Janasena party” will shell out the Real Flavour of “Rajakeeyam” Our SM Links: https://t.co/xaWTvE8X41

Mar 19, 2023, 14 tweets

విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023

పెట్టుబడులు పెట్టిన కంపెనీ బాగుతాలు - వివరాలు

సెట్ - 3 మీకోసం
From #TeamRajakeeyam

శ్రద్ధగా చదవండి తెలుసుకోండి తెలియజేయండి!!

20. ఎల్జీ పాలిమర్స్

విశాఖ ప్రజలకు హడలెత్తించే పేరు
#APGIS2023
#globalinvestorssummit2023

21. బ్లూ స్టార్ - శ్రీ సిటీ లో ఆపేరేషన్లు కూడా మొదలుపెట్టేసింది
#APGIS2023
#globalinvestorssummit2023

22. డైకిన్ - గత మార్చిలో పనులు స్టార్ట్ అయ్యాయి
మొన్న పెట్టుబడి పెట్టినట్టు చూపించారు
#APGIS2023
#globalinvestorssummit2023

Amber Enterprises
శ్రీ సిటీ లో 2020-21 లో అయిన ఒప్పందం ఇది
#APGIS2023
#globalinvestorssummit2023

24. హావేల్స్
2021 చిత్తూరు లో 45 ఎకరాలు కేటాయించారు కూడా
#APGIS2023
#globalinvestorssummit2023

25. Axxellent Pharma

తడ వద్ద ప్లాంట్ స్థాపించారు!
మళ్ళీ ఒప్పందం కుదిరినట్టు చూపించారు

#APGIS2023
#globalinvestorssummit2023

26. NGC
కృష్ణపట్నం లో స్టోరేజి టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది

#globalinvestorssummit2023
#APGIS2023

27. ప్యాకేజి స్టార్ @gudivadaamar
చర్యలు తీసుకోకుండా, ఒప్పందం పేరిట ప్యాకేజి తీసుకుని లారెస్ ల్యాబ్ ని మళ్ళీ ఆహ్వానించారు
#APGIS2023
#globalinvestorssummit2023

28. విన్ విన్ కి @ysjagan శంఖుస్థాపన కూడా చేశారు
#APGIS2023
#globalinvestorssummit2023

29. SH Foods
గత తెదేపా హయం నాటి ఒప్పందం ఇది
#APGIS2023
#globalinvestorssummit2023

30 అవేరా

పెట్టుబడులు పాతవేరా..
#APGIS2023
#globalinvestorssummit2023

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling