2/n
యుద్ధంలో వీర మరణం పొందినవారు
దేవుని కోసం ఆత్మార్పణ చేసుకున్నవారు
దొంగలతోనో / బందిపోటులతోనో పోరాడుతూ వీరమరణం పొందినవారు
సతీసహగమనం చేసిన స్త్రీలు
3/n
యజమాని / రాజు ధన/మాన/ప్రాణాలు కాపాడిన వారు
వర్షాల కోసమో, చెరువు కట్టను కాపాడుతూనో ప్రాణ త్యాగాలు చేసిన వారు
వన్యమృగాల నుండి /దొంగల నుండి గోసంపద/ పశుసంపద కాపాడుతూ ప్రాణాలు విడిచినవారు
ఇలా ఒక్కో వీరగల్లు ఒక్కో వీరుడి కథ చెబుతుంది
4/n
9/n
10/n
12/12
@ranjanLC @kkmohan73 @tuxnani @bataanilu @MadhvaHistory @GabbarSanghi @BeingMeir @budugodu
#Ravishing_Rayalaseema