మొదటి భాగంలో కృష్ణా, తుంగభద్రా, పెన్నా, బాహుదా, కుందేరు, స్వర్ణముఖి, పాపాఘ్ని, హగరి, మాండవ్య నదుల గురించి రాయడమైనది. ఈ భాగంలో చిత్రావతి, సగిలేరు, పావనీ, అర్జున, గార్గేయ, కౌండిన్య, పాండ్య, అరుణా, కాళంగి నదుల గురించి, సీమ నదీ సాహిత్యం గురించి రాశాను1/n
8/n
జయమంగళ - పెన్నా /పినాకిని నదికి ఉపనది
జుర్రేరు - కుందేరు నదికి ఉపనది
కాళంగి నది - చిత్తూరు జిల్లా -బంగాళాఖాతంలో కలుస్తుంది - నది మీద కాళంగి రిజర్వాయర్ కలదు
అరుణా నది -చిత్తూరు జిల్లా
9/n
10/n
నిదానించి నడు!
విదారించు నెదన్, వట్టి
ఎడారి తమ్ముడు!
అంటూనే
ఇంత మంచి పెన్నతల్లి
ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో?
అంటూ రాయలసీమ కన్నీటి పాటను "కోటి గొంతుల-కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల-కంజరి కొట్టుకొనుచు" వినిపిస్తారు విశ్వం