అటువంటి అపురూప కళకు, కరువు ప్రాంతంలోని ఒక కుగ్రామం నెలవయ్యింది. ఎక్కడినుండో ఒచ్చిన కళాకారులను ఆదరించి తన అక్కున చేర్చుకుంది. అంతరిస్తోన్న ఈ కళారూపానికి మరో చిరునామా అయ్యింది
2/n
13 ఏళ్ల వయసులో వారసత్వంగా వచ్చిన ఈ కళను ఆకలింపు చేసుకుని అనతికాలంలోనే ఈ పరిశ్రమలో నిష్ణాతులయ్యారు దళవాయి చలపతి రావు. తోలుబొమ్మల తయారీలో, తోలుబొమ్మలాట ప్రదర్శనలో ఈయనది అందెవేసిన చెయ్యి.6/n
lepakshihandicrafts.gov.in/index.html
nimmalakuntaleatherpuppetrycraft.com
మన కళాకారులను మనమే గౌరవించుకుందాం.
Source / మూలం :
lepakshihandicrafts.gov.in/index.html
facebook.com/lepakshihandic…
10/10