తండ్రి మృదంగంవాయిస్తూ భజనలు చేసేవాడు, తన చివరిరోజుల్లో 11ఏళ్ల కొడుక్కి సంగీతం గొప్పదనాన్ని చెప్పి సంగీత విద్వాంసుడిని అవ్వమని చెప్పి మరణించాడు,
కొడుకు తండ్రి ఆశయం నెరవేర్చాలని విద్వాంసులఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం నేర్చుకోవాలనుకున్నాడు1/7
శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఇతనికి భోజనం కల్పించలేకపోయాడు. ఈ పిల్లాడికే సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు 3/7
చివరికి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశం వచ్చింది, స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశం భానుమతి తో కలసి 116₹ పారితోషికం,
ఇక మిగిలిందంతా ఓ చరిత్ర,
#భగవద్గీత కే అస్తిత్వాన్నిచ్చిన ఆ గందర్వుడి గాత్రం గొప్ప చెప్పే యోగ్యత అర్హత నాకు లేదు,
ఆ కొడుకు పేరు చెప్పక్కర్లేదనుకుంటా!
నేడు వారి జయంతి🙏