సుభాష్ చంద్ర బెనర్జీ అనే 82 ఏళ్ల వృద్ధుడు డమ్ డమ్ ఎయిర్‌పోర్టు వెనుక ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు
పోలీసులను డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టిన పెద్దాయన.. తనకు సాయమేం అవసరం లేదని చెప్పారు. మరెందుకు పిలిచారన్నట్టుగా చూసి పోలీసులకు సమాధానంగా.. రూ.10,000లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తానికి చెక్ రాసి ఇచ్చారు.
ఎక్కువ దూరం నడవలేకపోవడం వల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని బెనర్జీ పోలీసులకు క్షమాపణలు చెప్పారు. ఆ పెద్దాయన గొప్ప మనసుకు ఫిదా అయిన