*ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడిన వారు అవుతారు*
మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది.
ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్.
తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు. వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకులాగ రాలిపోతున్నారు.
🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప,
🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.
🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్,
🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.
కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి
🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు
🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.
🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న
🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి
కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది
తప్పు.
🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.
🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా
మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది.
పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20
సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి
ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి.
*ఈరోజుల్లో ప్రతీఒక్కరూ పాటించవలసినవి*