భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీవేత్తగా, సామాజికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదుడిగా వారు చేసిన కృషి చిరస్మరణీయం. #PVNarasimhaRao
క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పీఠాన్ని అధిరోహించినా సమర్థతను ప్రదర్శించి ఆర్థిక సంస్కరణలకు రాచబాట వేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా విద్య, భూ సంస్కరణల కోసం వారు తీసుకున్న చొరవ చాలా గొప్పది. #PVNarasimhaRao
భారతీయ భాషల అభివృద్ధికోసం వారి తపన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండేలా తీసుకున్న చర్యలు, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ ఏర్పాటులో తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారి నిరాడంబర జీవితం ఆదర్శనీయం. #PVNarasimhaRao
ప్రతిష్టాత్మక ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించడమే కాకుండా.. పలు తెలుగు కవితాసంపుటాలను ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగుదనానికి ప్రతీకైన శ్రీ పీవీ నరసింహారావు గారి స్మృత్యర్థం.. ఏడాదిపొడగునా వారి శతజయంతి ఉత్సవాలను జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. #PVNarasimhaRao
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. #SPBalasubrahmanyam
వారు కరోనాబారిన పడి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారని తెలిసినప్పటినుంచి వైద్యులతో రోజూ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ వచ్చాను. వారి కుమారుడితో మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ వైద్యులకు సూచనలు చేస్తుండేవాడిని. #SPBalasubrahmanyam
వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. #SPBalasubrahmanyam
Greetings on the occasion of the International Day of the World's Indigenous Peoples being celebrated across the world today. It is an occasion to recognize and celebrate a world view that connects humanity with the natural environment. #WorldIndigenousPeoplesDay
The tribals live in territories that are home to 80% of the world’s biodiversity. They have a deep attachment with their natural habitat and have a worshipful attitude towards nature. #WorldIndigenousPeoplesDay
In keeping with this year's theme of COVID-19 and indigenous people' resilience, it would be good to tap into their traditional knowledge and the natural wealth that might provide necessary immunity against the pandemic. #WorldIndigenousPeoplesDay
Today, we celebrate the birth anniversary of Balarama, one of the most prominent figures in the ancient Indian epic of Mahabharata. With a plough in his hand, he has been the patron deity of farmers and an inspiring iconic figure of agricultural knowledge. #BalramJayanti
As we celebrate his Jayanti today, I am delighted to note the announcement of a number of pro-farmer initiatives announced by the Prime Minister just now. #BalramJayanti#AtmaNirbharKrishi
Financing facility under Agriculture Infrastructure Fund of Rs 1 Lakh crore, has been launched and the benefits under PM-KISAN have been announced.These measures will certainly go a long way to make agriculture more remunerative and sustainable as well increase farmers' incomes.
आज 8 अगस्त, भारतीय इतिहास में महत्वपूर्ण दिन है, इसी दिन 1942 में महात्मा गांधी के नेतृत्व में देश ने अंग्रेज़ों को भारत छोड़ने की चेतावनी दी थी। समाज के हर वर्ग ने इस आन्दोलन में भाग लिया और देश की स्वतन्त्रता के महान लक्ष्य की सिद्ध के लिए एकनिष्ठ प्रयास किए। #QuitIndiaMoment
इस अवसर पर हमारी आज़ादी के लिए अपना वर्तमान न्यौछावर करने वाली पीढ़ी के प्रति कृतज्ञता प्रकट करें... उन्होंने जिस आज़ाद, आत्म निर्भर, समावेशी और सक्षम भारत का स्वप्न देखा था, उसे सिद्ध करने का संकल्प लें। यही उन महान बलिदानियों को हमारी सच्ची श्रद्धांजलि होगी! #QuitIndiaMoment
हमारा सामयिक दायित्व है कि वर्तमान में जिस वायरस का संक्रमण फैला हुआ है, उससे अपने जीवन, परिवार और समुदाय तथा देश को मुक्ति दिलाए। इसके लिए सभी संभव सावधानियां बरतें .... सावधान रहें, स्वस्थ रहें, सुरक्षित रहें। #QuitIndiaMoment
आज 6ठे राष्ट्रीय हथकरघा दिवस के अवसर पर, हथकरघा पर काम करने वाले देश के बुनकर भाइयों बहनों को हार्दिक शुभकामनाएं देता हूं। हथकरघा स्वदेशी आत्मनिर्भरता और हमारे बुनकर भाइयों के पुरुषार्थ, उनकी कलात्मकता का प्रतीक है, उनके स्वावलंबन और सशक्तीकरण का प्रतीक है।#NationalHandloomDay
1950 में आज के ही दिन स्वदेशी अभियान का प्रारम्भ हुआ था।
पश्मीना से कांजीवरम सिल्क, बंधनी से मूंगा सिल्क तक, भारत हस्तशिल्प और हथकरघे का स्वर्ग है जिसे हमारे पारम्परिक बुनकरों और शिल्पियों के निपुण हाथों ने संवारा है। #NationalHandloomDay
हथकरघा सिर्फ एक शिल्प ही नहीं बल्कि असंख्य शिल्पियों और बुनकरों, विशेषकर महिलाओं के जीवन और जीविका से जुड़ा है। हमें इस नायाब शिल्प, उसकी गुणवत्ता, उसकी विविधतापूर्ण बौद्धिक सम्पदा को संरक्षित करना है और प्रोत्साहित करना है। #NationalHandloomDay
میں عید الاضحیٰ کے مقدس موقع پر اپنے ملک کے عوام کو پرجوش مبارکباد دیتا ہوں اور نیک خواہشات پیش کرتا ہوں۔
عید الاضحیٰ خدا کے تئیں غیر منحرف اور پختہ عقیدت کا تہوار ہے اور یہ بے حد رحم اور پیارکا اظہار ہے ، جو خدا اپنے مخلوق کے لئے رکھتا ہے۔ #EidMubarak
یہ تہوار ہمیں اس بات کے لئے تحریک دیتا ہے کہ ہم عالمی بھائی چارے اور امن کو فروغ دیں اور ہمدردی کے علاوہ قربانی کے جذبے کو برقرار رکھیں۔ #EidMubarak
چونکہ ہندوستان اور دنیا کووڈ -19 عالمی وبا کو پھیلنے سے روکنے کے لئے انتھک لڑائی لڑرہی ہے، لہٰذا ہم اپنے سبھی روایتی تہوار منانے کے لئے مجبور ہیں، جوبصورت دیگر گھروں میں بڑے جوش وخروش سے منایا جاتا ۔ #EidMubarak