*ఓ టీవీ ఇంటర్వ్యూ*
Q.1. "మీకు కరోనా సోకితే ఏం చేస్తారు?
*బజారులో తిరగడానికి వెళ్తా*
"ఎందుకూ?"
"ఏం నేనొక్కడినే బాధ పడాలా!!?"
Q.2. "సరే.. మీకు కరోనా సోకలేదు. ఇప్పుడేం చేస్తారూ?"
*బజారులో తిరగడానికి వెళ్తా*
"ఎందుకూ?"
"నాకు కరోనా సోకలేదు కదా"
*బజారులో తిరగడానికి వెళ్తా*
"ఎందుకూ?
"నేనో ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఎటువంటి మహమ్మారీ సోకదు అని తెలియజేయడానికి"
Q.4."చివరి ప్రశ్న.. ఈ దేశంలో మీ ఒక్కడికీ తప్ప అందరికీ కరోనా సోకింది.. అప్పుడు మీరేం చేస్తారు?
"ఎందుకూ?"
"నేనొక్కడినే బతికి ఏం పీకాలీ...🤦🤦🤦
అన్ని ప్రశ్నలకీ, అందరి సమాధానం ఒకటే.
*#ఎవ్వడూ మార్చలేడు#*