(చిత్రం -వడ్డాది పాపయ్య గారు.)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
'చచ్చిపోయేమనుకో.. అప్పుడు ఏమవుతుందంటావ్?' 🤷♂
'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది'😗
'సరే.. పోనీ.. నేనే ....అనుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?'
'స్వర్గం అంటే ఏమిటో?'
'
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '
' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? '
' ఛఛ.. మా ఆవిడ పతివ్రత.. '
' అంటే.. నువ్వు వెధవ్వన్నమాట'
' సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం..
' నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి? పోనీ.. వేయించేడే అనుకో... వేయించి ఏం చేస్తాడూ? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు.. '
' ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా? '
' అంటే.. స్వర్గం, నరకం లేవంటావు? '
@threadreaderapp
"unroll "