కొత్త కాపురం పెడుతున్న చిలకాగోరింకలకు ఏదైనా బహుమతి ఇవ్వాలంటే మొదట గుర్తొచ్చే ప్రతిమా అదే. అందులోని రాధాకృష్ణుల కళ్లలో అంతుచిక్కని ఆనందం. ఆ మోముల్లో సంపూర్ణ ప్రశాంతత. ఆ తనువుల మధ్య అలౌకికమైన అవిచ్ఛిన్నత. ఎలా సాధ్యం? ఏమోగానీ, ప్రేమను ప్రేమించడంలో మాత్రం కన్నయ్యకెవరూ సాటిరారు! ❤️
ఆ ప్రేమను పంచివ్వడంలో రాధకెవరితోనూ పోలిక లేదు! ఆమె ఇస్తుంది. ఆయన తీసుకుంటాడు. అంతకంతా తిరిగిస్తాడు. ఆమె గుండె నిండుగా స్వీకరిస్తుంది❤️
.
@threadreaderapp"unroll "