*చేపలమ్ముకునే ఇద్దరు పల్లెపడుచులు ఒకరోజు చేపలమ్ముకుని చీకటి పడేవేళ ఇంటికి తిరిగి వస్తుండగా భోరున వర్షం కురవసాగింది. త్రోవలో ప్రక్కనే ఉన్న ఓ ఇంటివైపు పరుగెత్తేరు ఇద్దరూ తల దాచుకోవడానికి. ఎంతసేపటికీ వర్షం తగ్గలేదు.చాలా దూరం వెళ్ళాలి.
ఎప్పుడూ చేపల్ని తట్టలకెత్తుకుని అమ్ముకోవడమే వాళ్ళ జీవిక. వాటి మధ్యనే ఉండి ఆ వాసనలోనే జీవిస్తుండడంతో వాళ్లకు ఆ వాసన నిత్యగంధమైపోయింది.
@threadreaderapp"unroll "