😂😂😂😂😂😂😂😂😂😂
పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ఈర్షగా చూస్తుండగా లాయర్ కోర్టుకి విన్నవించుకున్నాడు .
"ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .
జడ్జి గారు తాను చేయలేని పని చేసిన అతడిని లోపల మెచ్చుకున్నా, బయటకి మందలించి వదిలేశారు.
****
మూడో రోజు అదే దీరోదాత్తుడిని అదే కారణం తో అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 😁😂🤣
అతడి కి శిక్ష విదించే లోపు " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
కళ్ళజోడు లోంచి చూస్తూ " కానివ్వు " అన్నాడు జడ్జి .
ఇంటికి జగార్త గా వెళ్ళాను. "
జడ్జి శ్రద్దగా వినడం గమనించాడు దీరోదాత్తుడు .
"పనికి మాలిన వెదవ, పని లేదు పాడు లేదు తాగటం , తిరగటం , సిగ్గా శరమా , దున్నపోతు మీద వాన కురిస్తే ఏమి? కుడితి పోస్తే ఏమి
" ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో ఉందువు. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ,
"unroll "