మీ అమ్మాయికి వంటొచ్చా ?' పిల్లాడి తల్లి
'పెద్దగా అవసరం పడలేదండి .. నేనున్నాను కదా .. మెల్లగా నేర్పిస్తాను ' పిల్ల తల్లి
'అయ్యో ..అలా అంటావేంటి మమ్మీ .. హైద్రాబాద్ లో నేనొక్కదాన్నీ ఎలా survive అవుతున్నాననుకున్నావు ?..
'అమ్మాయికి బాగా సిగ్గనుకుంటా ..కొంచెం తల పైకెత్తమ్మా ' పిల్లాడి తండ్రి
'సిగ్గెందుకు అంకుల్ .. ఖాళీ గా ఉన్నాను కదా అని ఫ్రెండ్స్ తో వాట్సాప్ లో ఉన్నాను ' చేతిలో ఉన్న ఫోన్ చూపించి , తల పైకెత్తి , మళ్ళీ బుర్ర వంచేసింది పిల్ల
'అవునన్నయ్య గారూ .. ఈ తరం పిల్లలు బుర్ర వంచేరు అంటే అదేమీ సిగ్గో అగ్గో కాదండి .. వాట్సాప్ లో ఉన్నారని అర్ధం ' పిల్ల తల్లి
'నూడుల్స్ వచ్చు ఆంటీ .. గ్రీన్ టీ కోసం వాటర్ బాయిల్ చెయ్యడం వచ్చు ' పిల్ల చెప్పింది .. మళ్ళీ బుర్ర వంచుకుని
'ఆ .. అవి రావు ' పిల్ల తలెత్తకుండా
'మరి ?' పిల్లాడి అక్క ..తలెత్తకుండానే ..
'మరి.. రోజూ నీకు తిండి ఎలాగమ్మా ?' పిల్లాడి తల్లి
'రోజూ కూరలు కొనుక్కుని , కుక్ చేసుకోవాలి అంటే టైం ఉండదాంటీ.. మీకు తెలుసు కదా వెజిటబుల్స్ ఎంత ఎక్సపెన్సివ్ ఐయ్యాయో .. అందుకే నేను కర్రీ పాయింట్
'అవును మమ్మీ ..మా జనరేషన్ వాళ్లందరమూ కర్రీ పాయింట్ మీదే డిపెండెంట్ .. ' పిల్లాడు ఫోన్లోనుంచి తలెత్తకుండానే
'మీరు కొత్తగూడ జంక్షన్ లో ఉన్న పృథ్వి కర్రీ పాయింట్ ట్రై చేశారా ' పిల్ల
'థట్స్ మై ఫేవరెట్ .. అక్కడ పాలకూర పప్పు సూపర్ ' పిల్లాడు
'ఈసారి పాలకూర పప్పు ట్రై చెయ్యండి ..ఆసమ్ టేస్ట్ .. అలాగే హఫీజ్ పేట కెళ్లే దారిలో రాయలసీమ రత్తాలు కర్రీ పాయింట్ ట్రై చెయ్యండి .. అక్కడ మాంగో తొక్కుడు పచ్చడి అదుర్స్ ' పిల్లాడు
'
'ఐ థింక్ ..వాళ్ళు కాళ్ళు కడుక్కుని తొక్కుతారనుకుంటాను .. ' పిల్లాడు
'ఇద్దరికీ మాటలు బాగానే కలిసాయి .. ఇంక మీరు సంబంధానికి ఓకేనా ?' మధ్యవర్తి
'
'భలేవారే ఆంటీ .. మీరొకవేళ మా ఇంటికొస్తే డే టైం మీరు వంట చేస్తారు .. మా మమ్మీ ని కూడా పిలుస్తాను .. తను రాత్రి వంట చేస్తుంది ' పిల్ల
'
"unroll "
@threadreaderapp"unroll "