పాతపట్నం
******************************
శ్రీకాకుళం జిల్లా చివరన విసిరి వేసినట్లు ఉండే పాతపట్నం ఒకప్పుడు 1960 కి ముందు పార్లేమెంట్ కేంద్రం గా ఉండేది .
*ఇది ఆంధ్ర లో ఉన్నపటికీ పర్లాకిమిడి పక్కనే ఉండటం వలన ఈ ప్రాంత లో ఆంధ్ర మరియు ఒడిశా మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది . #thread 1/n
ఒకప్పుడు పర్లాకిమిడి కి చెందిన గజపతి మహారాజు లకి తపట్నం సామంత రాజ్యంగా పేరు ఉండేది .
*పాతపట్నం పేరు పూర్ణ పాట్నా నుండి వచ్చింది.
రాజధానిని శ్రీముఖాలింగం నుండి పార్లకిమిడికి తరలించే ముందు. ఇది 14 వ శతాబ్దంలో గంగావంసి పాలకుడి రాజధాని.
2/n
ఇది పంచలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.
*దీనిని పార్లకిమిడికి చెందిన ముకుంద దేవా గజపతి నిర్మించారు
*గజపతి రాజ్యానికి సామంత రాజులుగా పాతపట్నం ప్రాంతం వారే ఉండేవారు . ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో పాతపట్నం గంజాం జిల్లా పరిధిలో వుండేది 3/n
మాజీ రాష్ట్రపతి మరియు భారతరత్న గౌరవనీయులు వి.వి.గిరి గారు 1951 లో పాతపట్నం నుండి ఎంపీ గా గెలిచారు . తర్వాత కాలం లో పాతపట్నం ను పార్లమెంట్ కేంద్రం గా తీసేసారు . పాతపట్నం అభివృద్ధి లో ఆయన పాత్ర చాలా ఉంది . ప్రస్తుతం పాతపట్నం లో ఉన్న హైస్కూల్ ఆయన కృషి వల్ల వచ్చిందే . 4/n
అప్పటి నుండి కాలక్రమేణా దినదిన అభివృద్ధి చెందుతూ శ్రీకాకుళం జిల్లాలో విద్యా నిలయం గా మారింది . జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు ఈ ప్రాంతానికి చదవటానికి వెళ్తుంటారు . మంచి పాఠశాలలు , కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి . కానీ వలసలతో ముందు ఉండే ప్రాంతం కూడా ఇదే . 5/n
హైదరాబద్ నగరం లో మూసపెట్ ప్రాంతం లో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు దాదాపు 50 % పైగా ఉంటారు . వీళ్లంతా దశాబ్దాల క్రితం పనులకోసం వలసలు వెళ్లి అక్కడ స్థిరపడిన వారే .
ఈ జిల్లా లోకి వెళ్లి పాతపట్నం అనగానే అందరికీ గుర్తు వచ్చేది నీలమణి దుర్గ అమ్మవారు 6/n
దసరా పండగ రోజు ఐతే పూజ కి వచ్చే వాహనాలు క్యూ రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది.
ఈ పట్టణంలో ఠాకురాణి జాత్రా ఐదు సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది.
రచన సహకారం : - శ్రీ మేఘనాధ శివల, విష్ణు మోహన్ అధికారి #End_of_thread
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
లఖ్నాటి దండయాత్ర #778వ వార్షికోత్సవం - బెంగాల్ సుల్తానేట్ను ఒరిస్సా చక్రవర్తి ఓడించిన #778వ వార్షికోత్సవం
దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం ముస్లింల అరాచకాలకు గురి కాకుండా 14 శతాబ్ధం వరకు కాపాడిన వారు ఎవరో తెలుసా? #Lakhnauti 1/n
బెంగాల్ మీదుగా, ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించి ప్రబలమైన భుద్ధ ధర్మం లా ముస్లింలు ప్రవేశించలేక పోవడానికి కారణం సుమారు 1000 సంవత్సరాల పాటు ఒరిసాను పాలించి తూర్పు తీరాన్ని కాపు కాసి, హిందూ ధర్మాన్ని రక్షించిన తూర్పు గంగ చక్రవర్తుల గొప్పతనమే.
#VikramDebaJayanti
Thread #Jeypore#Visakhapatnam
Rare are the blessed souls that seek to walk in the light of altruism shedding luster around in selfless service and Rajarshi Vikram Deba Varma ( 1869-1951 ) of Jeypore belongs to such a rare tribe . 1/n
Philanthropy runs deep in his royal blood and what distinguishes him is the fact that is munificence found an indelible expression beyond te boundaries of his home land . This primarily bore fruit for Visakhapatnam in abundant measure turning a town in making 2/n
into citadel of learning and culture Prior to the Britih noticing Visakhapatnam's importance of geographical location , it was Odia Zamindars who spotted its scenic beauty and contributed a lot to its evolution into a broad - based town . 3/n
పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే 1/n
వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి 2/n
12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో 3/n
GANJAM In BENGALURU:~
Did you know the famous Ganjam jewellery of Karnataka has a historical linkage with odisha's Ganjam dist.
The story of this dates back to the little town of Ganjam in Odisha. In 1889,gold yielded its secrets to a young man called Nagapa and a legacy 1/4
was created. Born into a family with a tradition of gem trading and jewellery, he soon took the legacy across India conquering new markets as dynasties in the region flourished. Nagapa moved to Hampi, which was then, the capital of Vijayanagara Empire 2/4
Over an epoch of time, the business and family moved to Mysore when the city was proclaimed as capital of the Karnataka state, finally moved to Bangalore and started their business in the heart of the garden city 3/n