*Śrīśailam copper plate grant of Pedda Komaṭi Vema of Reḍḍi's of Konḍavīḍu*
This of copper plate, recovered recently during the course of renovation work in Ganṭa-maṭham at Śrīśailam, Kurnool of Andhra, was issued by the king Pedda Komaṭi Vema of Reḍḍi's of Konḍavīḍu
It is written in Sanskrit language and Telugu characters, dated Śaka 1326 _(rasa-nayana-agni-chandra)_, Tāraṇa, Pushya, which is equivalent to 1405 A.D., January 1, Thursday.
It records the gift of the village Origāṇi, situated in Velnāṁṭi-sīma to the god Mallikārjuṇadeva
of Śrīśailam for conducting festivities in the temple by the king on the occasion of solar eclipse. The gift was entrusted to Siddayyadeva, pontiff of the Bhikshavṛitti-maṭha. Further it records the gift of 15 _khaṁḍugas_ of land in the same village to the following deities
_viz.,_ Perumāḷ, Mahādeva, Vighnēśvara and goddess Gangādevī; and also to the brāhmaṇas viz.,_ Pōtu of Bokkanālapalli and Tippu of Maṁdavāḍi as devabrāhmaṇa-vritti_.
CE 17వ శతాబ్దంలో సిద్ధవటం, గండికోట సీమలను గోల్కొండ వజీరు మీర్ జుమ్లా స్వాధీనం చేసుకున్న కొంత కాలానికి ఈ సీమను పాలించడానికి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా, రెజా కులీ బేగ్ అనే సర్దారును నియమించాడు. ఈ రెజా కులీకి నేక్ నాం ఖాన్ అనే బిరుదు ఉండేది.
ఆ నాటికి కడప చెన్నూరు సీమలో ఒక గ్రామంగా ఉండేది. రెజా కులీ / నేక్నాం ఖాన్ ఈ సీమకు వచ్చి ఇక్కడ ఒక గొప్ప పట్టణం నిర్మించాలని తలచి స్థానికులను పిలిచి పట్టణ నిర్మాణానికి అనువైన స్థలం చెప్పమని అడిగాడు. స్థానీకులు ఎవరికి తోచిన స్థలాన్ని వారు చూపించారు.
వారు చూపించిన జాగాలలో పట్టణం కట్టడానికి నేక్నాం ఖాన్ కి మనసు రాలేదు. నేక్నాం ఖాన్ వద్ద ఒక శుభ లక్షణములు కలిగిన ఒక మేలిమి జాతి పంచకళ్యాని అశ్వము (గుఱ్ఱము) ఉండేది. ఆ అశ్వము తన వద్దకు వచ్చినప్పటి నుండి నేక్నాం ఖాన్ కి బాగా కలిసి వచ్చింది. అందువలన ఆ అశ్వము అంటే అతనికి బాగా గురి.
550 సంవత్సరాల క్రితమే హేలీ తోకచుక్కను ప్రస్తావించిన మల్లికార్జున రాయల శ్రీశైల తామ్ర శాసనం
*First Indian Epigraphical Reference to Halley's Comet found in Srisailam Copper Plate Charter,Andhra Pradesh,dated 1456 CE*
Halley's Comet is the only known short-period comet that is consistently visible to the naked eye from Earth, appearing every 72–80 years.Due to its intrinsic brightness, about one eighth of all comet sightings mentioned in historic records belong to Halley's Comet.
This Unique inscription written in Sanskrit language &Nāgari characters of the reign of the Vijayanagara king Mallikārjuna.For the *first time in the Indian context gives us a rare epigraphical reference to the appearance of Halley's comet &the resultant meteor shower in 1456 CE
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,