1
అబద్ధం :
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో 2,000 కోట్ల అవినీతి
నిజం :
2019 మే నెల వరకు 770 కోట్ల ఖర్చు పెడితే 2,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?
Phase I - 307.86 Cr
CPE Boxes - 395.12 Cr
Other Expenditure - 67.11 Cr #APFiberGrid (1/10)
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిజాలు :
2. అబద్ధం :
తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకుని, లోకేశ్ సంతకం చేసారు
నిజం :
ఏ ఫైల్ పై సంతకం చేశారు? ఆ ఫైల్ లో ఏముంది? బురద చల్లే వారు, ఇది కూడా చెబితే బాగుండేది
3.
అబద్ధం :
కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి ఖరారు చేసారు
నిజం :
ఈ టెండర్, కేంద్ర సంస్థ అయిన, భారత్ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ పర్యవేక్షణలోనే జరిగింది. మొత్తం బీబీఎన్‌ఎల్ ఆధ్వర్యంలోనే జరిగింది. అంచనా పెంపు అనేది అవాస్తవం. (3/10)
4
నిజం :
అంచనా వ్యయం 907.94 కోట్లు అనేది అవాస్తవం. టెండర్ ప్రక్రియ మొత్తం బీబీఎన్‌ఎల్ మార్గదర్శకాలు ప్రకారమే జరిగింది. టెండర్ పిలవటం దగ్గర నుంచి, కట్టబట్టే దాకా.
టెండర్ లో TCIL, L&T, HFCL, VTL, TSL, Sterilite అనే సంస్థలు పాల్గున్నాయి.
- TCIL & L&T ఎల్ 1 గా నిలిచారు.
(4/10)
5
మొత్తం 10 లక్షల బాక్సుల్లో, 95 శాతం పైగా దాసాన్ కొరియన్ కంపెనీ సప్లై చేసింది. మిగతా 5 శాతం మూడు కంపెనీలు సప్లై చేసారు.
అమర రాజా కి, పైలట్ మ్యానుఫాక్చరింగ్ కింద 30 వేల బాక్సులు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. 9.7 లక్షల బాక్సులు, దాసాన్ అనే కొరియన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. (5/10)
6
అబద్ధం :
కొనుగోలు చేసిన 12 లక్షల బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది.
నిజం :
ప్రాజెక్టులో 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, మేకపాటి గారే చెప్పారు.
3.40 లక్షల బాక్స్‌లు ఇక నాసిరకం అంటున్నారు, అవి ఎక్కడ ఉన్నాయి ?
(6/10)
7. అబద్ధం :
టెరా సాఫ్ట్ అనే కంపెనీలో వేమూరి హరి ప్రసాద్ డైరెక్టర్ గా ఉన్నారు. అందుకే ఆ కంపెనీకి అప్పచెప్పారు
నిజం :
టెరా సాఫ్ట్ అనేది లిస్టెడ్ కంపెనీ. హరి ప్రసాద్ కి టెరా సాఫ్ట్ తో కానీ, భాగస్వామ్య కంపెనీలతో కానీ అసలు సంబంధమే లేదు. కేవలం విష ప్రచారం చేస్తున్నారు.
(7/10)
8
అబద్ధం :
రూ.1200 ఉన్న సెట్ టాప్ బాక్సును రూ.4వేలకు కొని అవినీతి చేసారు
నిజం :
కేవలం టీవీకి అయితే రూ.1200 కూడా కాదు, రూ.700 కే వస్తుంది.
కానీ ఇక్కడ జీ-పాన్ టెక్నాలజీతో టీవీ, వైఫై రోటర్, టెలిఫోన్ కనెక్షన్ అందించే బాక్సును రూ.3,900కు కొన్నారు
నిజం :
అవినీతికి పాల్పడ్డారు అంటున్నారే తప్ప, గత 16 నెలల పాలనలో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు.
ఫైబర్ నెట్ ప్రారంభ దశలో నారా లోకేశ్ అసలు ప్రభుత్వంలోనే లేరు.
September 9, 2020 - Supreme Court Bench led by Justice N.V. Ramana takes up issue of pending cases against politicians
Today one Accused who has 11 CBI and 5 ED cases on him, has Taken on Supreme Court Justice N.V. Ramana Directly. (3/11)
Case-1;
1997
కేస్ వేసింది....రెడ్యా నాయక్
కేస్ డీటెయిల్స్:: #ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం లీజు విషయం లో
తీర్పు:;కేస్ కొట్టివేసిన హైకోర్టు
12-9-1998 లో
Case-2
1998,99 మరియు 2000
కేస్ వేసింది వైస్సార్
కేస్: చంద్రబాబు కు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఆరోపించి,దాని మీద గోవేర్నెర్ విచారణ కోసం అడిగితే,విచారం అవసరం లేదు అని అన్నందుకు కోర్ట్ లో కేస్ వేసిన YSR
తీర్పు: గవర్నర్ అధికారం ని మీరు ప్రశ్నించ జాలరు అని కేస్ కొట్టేసిన SUPREM COURT
చంద్రబాబుకి వైజాగ్ మెడిటెక్ జోన్ కి సంభందం ఏమిటి? కరొనా కి, చంద్ర బాబు పెట్టిన మెడిటెక్ జోన్ కి రిలేషన్ ఏమిటి?
నిన్న జగన్ కరోనా టస్టింగ్ కిట్ ఆవిష్కరిస్తూ, కరోనా పాజిటివ్ లేక నెగటివ్ అని ఈ కిట్, మరియు టెస్టింగ్ మెషిన్ ద్వారా 50 నిముషాల్లో చెప్పగల మెషిన్ అని చెప్పారు. (1/18)
గోవా కు చెందిన Molbio Diagnostics Pvt. Ltd, అనే కంపెనీ ఈ మెషీన్లని, కిట్స్ ని వైజాగ్ దగ్గరలోని మెడిటెక్ జోన్లో వున్న తన కంపెనీ లో తయారు చేస్తోంది...
ఆంధ్రాలో ఇంత గొప్ప ఇండస్ట్రీలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టారు?
(2/18)
నవ్య ఆంధ్రప్రదేశ్ కు వైద్య రంగంలో చోటు కల్పించాలని, దేశంలోనే తొలిసారి " వైద్య డయాజ్ఞస్టిక్స్" పరికరాల తయారీ కేంద్రాన్ని వైజాగ్ లో ఏర్పాటు చెయ్యాలని 2016 ఆగస్టు 19న, AP Meditech Zone కి, వైజాగ్ లోని, పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో శంకుస్థాపన చేసారు.(3/18)