1) రూపాయి రూపాయి కూడబెట్టి పేద,మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొంటే.. దానిపైనే ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పేరుతో భారాలు మోపడం దారుణం.. ఇది క్రమబద్ధీకరణతో పేరుతో ప్రజలను క్రమంగా దోచుకోవడమే..! దీనిపై ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. #TelanganaRejectsLRS
1/25
2) పేద,మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడి స్థలాలు కొంటే.. దానిపైనే ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పేరుతో భారాలు మోపడం దారుణం.. ఇది క్రమబద్ధీకరణతో పేరుతో ప్రజలను క్రమంగా దోచుకోవడమే..! దీనిపై ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది.
3) కారు.. సారు... పదహారు అన్నారు..? ఏమైంది.. కారుకు ఉన్న నాలుగు టైర్లు పీకేశారు. కన్నకూతురిని కూడా ఓడించారు. అయినా టీఆర్ఎస్ సర్కారులో మార్పు రాలేదు. ఎల్.ఆర్.ఎస్ పేరుతో ప్రజలను పీడిస్తే ఏకంగా కారు ఇంజిన్ కూడా పీకి పడేస్తారు.. కేసీఆర్ సారు.. జర జాగ్రత్త..! #TelanganaRejectsLRS
3/25
4)LRS అంటే లే అవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కాదు
ఇప్పుడు అది లార్జ్ రాబరీ స్కీమ్ గా మారిపోయింది
కరోనా కష్టాల్లో ఉన్నా కూడా జాలి లేకుండా పేద, మధ్యతరగతి వర్గాలను అధికారికంగా దోచుకునే పథకంగా మారింది
LRS కట్టొద్దు
దోపిడికి గురి కావద్దు
న్యాయ పోరాటంలో గెలుస్తాం #TelanganaRejectsLRS
4/25
5)కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు LRS పై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నా..ప్రభుత్వంలో చలనం లేదు
ప్రజలను భయపెట్టి మరీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలనుకోవడం దారుణం
LRS పై ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే మరో వైపు ఉద్యమస్ఫూర్తితో పోరాడతాం
మన ధర్మ పోరాటం ఆగదు #TelanganaRejectsLRS
5/25
6) ఎల్.ఆర్.ఎస్‌తో టీ.ఆర్.ఎస్ సర్కారుకు వీఆర్ఎస్ ఇచ్చే రోజులు దగ్గరపడ్డాయి. మీరు ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఎల్.ఆర్.ఎస్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఎల్.ఆర్.ఎస్ కట్టకండి.. టీఆర్ఎస్ సర్కారు తీరుపై పోరాడండి..!
7) కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు నో ఎల్.ఆర్.ఎస్
కుళాయి కనెక్షన్ ఇచ్చినప్పుడు నో ఎల్.ఆర్.ఎస్
రహదారులు వేసినప్పుడు నో ఎల్.ఆర్. ఎస్..
అప్పుడు లేని అక్రమం ఇప్పుడు ఎలా అక్రమం అవుతుంది...?
ఇది ప్రజలను నిలువునా దోచుకోవడం కాదా..?
8)LRS పేరుతో ప్రభుత్వం ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తోంది
వారిని భయపెడుతోంది
LRS పై సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయినా ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళుతోంది
TRS సర్కారు చేస్తున్న ఈ దోపిడికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు రానే వస్తాయి #TelanganaRejectsLRS
8
9) ఇప్పుడు ఇంటింటికి వచ్చి కొలతలు వేస్తున్నారు.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
మరీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ఎందుకు వెళ్లరు..?
యువరాజు రాజభవనానికి ఎందుకు వెళ్ళరు..?
మీకో న్యాయం.. సామాన్యుడికో న్యాయమా..?
10)ఆస్తులు పోతాయనే భయాన్ని సృష్టించి తద్వారా ప్రభుత్వ ఖజనా నింపుకునేందుకు TRS స్కెచ్ వేసింది
ప్రజలెవరు భయపడొద్దు
మీ భయంతోనే ప్రభుత్వం ఆడుకుంటుంది
LRS పేరుతో డబ్బులు గుంజుతుంది. కచ్చితంగా న్యాయపోరాటంలో మనదే విజయం
ధైర్యంగా ఉండండి
LRS కు వ్యతిరేకంగా పోరాడండి #TelanganaRejectsLRS
10
11)దొంగను పట్టుకోవడం మానేసి
దొంగతనం బాధితులను సిక్షిస్తరా?
TRS సర్కారు తీరు అలానే ఉంది
అక్రమ లే అవుట్లు వేసిన వారిని వదిలేసి స్థలాలు కొన్నవారిపై LRS పేరుతో కొరడా ఝాళిపిస్తున్నారు
ఇదెక్కడి న్యాయం?
ప్రజలకు శిక్ష.. బిల్డర్లకు రక్ష అన్నట్టుంది KCR సర్కారు తీరు #TelanganaRejectsLRS
12) ఎల్.ఆర్.ఎస్‌తో టీ.ఆర్.ఎస్ సర్కారుకు వీఆర్ఎస్ ఇచ్చే రోజులు దగ్గరపడ్డాయి. మీరు ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఎల్.ఆర్.ఎస్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఎల్.ఆర్.ఎస్ కట్టకండి.. టీఆర్ఎస్ సర్కారు తీరుపై పోరాడండి..!
13) LRS is one of the bankrupt ideas of the State government to fill its empty coffers and to repay huge debt, about ₹3 lakh crore made during the last six years.
14) People should not to pay the regularisation fee even if they had applied for it as the Congress would do it for free when it would form the government in the next elections.
15) State government is planning to bring back the bonded labour system through LRS as was done by the Nizam’s Government in the past by turning the farmers into bonded labourers for ‘Jamindars’
19) ఇప్పుడు ఇంటింటికి వచ్చి కొలతలు వేస్తున్నారు.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
మరీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ఎందుకు వెళ్లరు..?
యువరాజు రాజభవనానికి ఎందుకు వెళ్ళరు..?
మీకో న్యాయం.. సామాన్యుడికో న్యాయమా..?
20) For example if One village of the Hyderabad Outskirts would be liable pay
RS. 80 Crores under LRS , imagine the burden on all the Villages and the people
The Dawn of Freedom, August 1947
This light, smeared and spotted, this night‐bitten dawn
This isn’t surely the dawn we waited for so eagerly
This isn’t surely the dawn with whose desire cradled in our hearts
We had set out, friends all, hoping we should somewhere find the 1/6
final destination Of the stars in the forests of heaven
The slow‐rolling night must have a shore somewhere
The boat of the afflicted heart’s grieving will drop anchor somewhere
When, from the mysterious paths of youth’s hot blood the young fellows moved out
Numerous were the 2/6
hands that rose to clutch the hems of their garments,
Open arms called, bodies entreated
From the impatient bedchambers of beauty—
But the yearning for the dawn’s face was too dear
The hem of the radiant beauty’s garment was very close
The load of Desire wasn't too heavy
3/6