👉‘సోనియా, రామోజీ, బాబు’ కలిసి ముకేష్ అంబానీ చేత మన ‘మహా నేత’ని చంపించారు’ అంటే ‘నిజమే’ అని తెగ నమ్మేసాం!!
ఇప్పుడు నువ్వేమో వాడి ఫ్రెండ్ పరిమళ నత్వానీ కి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చావు. డ్రైఫ్రూట్ అయ్యాం..
👉 శేఖర్ రెడ్డి ‘లోకేష్ కి బినామీ’ అంటే, వంద కోట్లు తీసుకుని TTD మెంబెర్షిప్ ఇచ్చాడంటే ‘THIS IS వాస్తవం’ అని నమ్మేసాం!
ఇప్పుడు వాడిని పిలిచి TTD మెంబెర్షిప్ ఇచ్చావు. ఇసుక కాంట్రాక్టులు ఇచ్చావు. పప్పాయి అయ్యాం..
👉కమీషన్స్ కోసమే మెగా కృష్ణారెడ్డి కి ‘పట్టిసీమ కాంట్రాక్టు’ బాబు కట్టబెట్టాడాంటే ‘కదా..’ అనుకున్నాం! ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి కి ‘పోలవరం కాంట్రాక్టు’ ఇచ్చావు.
😢ఊళ్ళు కా పట్టా అయ్యాం
👉 జాస్తి చలమేశ్వర్ చౌదరి సుప్రీమ్ కోర్ట్ లో జడ్జిగా ఉన్నపుడు అయన ‘చెంబు మనిషి’ అంటే అవుననుకున్నాం! ఇప్పుడు అదే చలమేశ్వర్ చౌదరి ని నువ్వు శాలువా కప్పేసి, ఆయన కొడుకుని వెంటేసుకుని తిప్పుకుంటున్నావు.
🙄మా మీద మాకు మొదటి సారి జాలి తెప్పించావ్😢
👉చెంబు తెగ అప్పులు చేసేస్తున్నాడు అయిదేళ్ళలో లక్షన్నర కోట్లు అప్పు అయింది అంటే తెగ ‘వోర్రాము’ !
ఇప్పుడు పదహారు నెలలకే లక్షా ఇరవై వేల కోట్లు చేసేసావు..
😞మొహం ఆ ఎల్లౌస్ కి చూపించలేకుండా చేసావు😟
👉అప్పుడేమో పెట్రోల్, డీజిల్ పక్క రాష్టాల్లో కన్నా ఇక్కడ 2 రూపాయలు ఎక్కువ రేట్ అన్నావు. ‘దీనెమ్మ నిజమే కదా!’ అనుకున్నాం.
ఇప్పుడేమో వాటి రేట్ పక్క రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ నాలుగు రూపాయలు ఎక్కువ చేసావు.
😔వెదవల రారాజు అయ్యాము😢
👉అప్పుడు ఎటు చూసినా బాబు సామాజిక వర్గం అయిన ‘కమ్మవారే’ కనబడుతున్నారు అన్నావు. మన పేపర్ లో చూపిన నలుగురిని చూసి నిజమే అనుకున్నాం.
ఇప్పుడు 360 డిగ్రీల కోణంలో ఎటు చూసినా, ఎక్కడ చూసినా 740 మంది నీ సామాజిక వర్గం’ రెడ్లే’ కనబడుతున్నారు.
😔 నేను స"మర్దించలేక" నానా సంకలు నాకుతున్నా,😓
👉బాబు ఇంగ్లీష్ మీడియం 'ఆప్షనల్ 'గా స్కూల్స్ పెడితే, మన పేపర్ లో ఫుల్ సైజు Essayలు రాపించాం తెలుగుని చంపేత్తారా అని ?
మనం వచ్చాక ఇప్పుడు దాన్నే కంపల్సరి చేసి సుప్రీమ్ కోర్ట్ చేత కూడా చెప్పుతో కొట్టించుకున్నాం..
😔చీ తుపుక్ మా బతుకు అనుకున్నాం😑
👉వంద మంది MLA లు ఉన్నా బాబు మన వాళ్ళని 23 మందిని లాక్కున్నాడు అని పొర్లిగింతలు పెట్టాం కదన్నా రోడ్డుమీద..!! ఇప్పుడు నువ్వు చేస్తన్నది ఎందన్నా.. 151 మంది వున్నా? అదే పాడు పనే గా?
😓 విరక్తి తో రేపు ఏమ్ చేస్తావో అని బిక్కు బిక్కు మని బ్రతికేలా చేస్తున్నావు😢
👉 ఓటుకు నోటు కేసులో బాబు ఢిల్లీలో మోడీ దగ్గర ప్రత్యేక హోదా తాకట్టు పెడితే నువ్వేమో నీ కేసులకోసం తాకట్టు పెట్టావు 😭😭.
ముడ్డి కింద ముప్పయ్యి మూడు కేసులు పెట్టుకుని ఢిల్లీ పోయి నువ్వు చేస్తున్నది ఏందన్నా.. మోడీ కాలర్ పట్టుకుని ‘ప్రత్యేక హోదా’ అడుగుతున్నావా?
😢😢😢😢 ఇక్కడ అంతే వెదవలు అయ్యాము..
ఇంట్లో ఇంటర్ చదివే పిలకాయలు ఎగతాళి చేస్తున్నారన్నా..... కట్టుకున్నది అయితే మరీ 'బెప్పం’ గాడిని చూసినట్టు చూస్తున్నదన్నా.... ’కాపురం చెయ్యడం’ కూడా కష్టంగా వుందన్నా ఆ చూపులకి...
దీనెమ్మ జీవితం కాస్త బుర్ర వున్న జనం ‘వెర్రి పప్ప’ ని చూసినట్టు
చూసి నవ్వుతున్నరన్నా..... బుర్రలేని జనంకి కూడా అర్ధం అయ్యేలోపు కొద్దిగా మారన్నా...