1. ఇంట్లో పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని.. అనుక్షణం వారిలో తగినంత ధైర్యాన్ని..సంతోషాన్ని నింపుతూ దగ్గరగా ఉండాలని..ఒక్కసారి ఆ మనిషిని కోల్పోతే ఆ క్షోభ ఎంత దారుణంగాఉంటుందో ..ఆ మరుక్షణం ఈలోకం ఎంత నరకంగా..శూన్యంగా అనిపిస్తుందో నాకు తెలుసు..
⬇️
2. ధూమపానం వదిలేసి చాలా మంచి పని చేశానని.. నా నరాలు.. రక్తం..చర్మం..ఊపిరితిత్తులు..శరీరం అద్భుతంగా వాటి పని అవి తిరిగి చెయ్యటంలో నేను సహకరించానని అర్ధమయ్యింది. 3. భాగ్యనగరం లాంటి కలుషిత వాతావరణంలో రోజూ తిరుగాడడంలో ఉత్పన్నమయ్యే శ్వాస సంబంధిత సమస్యలను మాస్కు ..
⬇️
అనే ఒక చిన్న పరిష్కారంతో పారద్రోలొచ్చని అనిపించింది.
4.అసలు సిసలు కలుషితమైన మనుషులు,కల్మషం లేని మనసులు గురించి,హితులెవరో,నాశనాన్ని కోరుకునేదేవరో,అపాత్రదానం గురించి..
లోకంలో ఇంతమంది స్ఫూర్తి ప్రధాతలున్నారన్న(#ఎందరోమహానుభావులు) విషయం కూడా తెలుసుకున్నాను.
⬇️
5. ధనం విలువ తెలియటం..దుబారా ఖర్చులను మానుకొని..అవసరమైన మేరకు ధనాన్ని సమకూర్చుకోవటం ఎంత అవసరమో తెలిసొచ్చింది. 6. మానసికంగా..శారీరకంగా దృఢత్వం ఎంత అవసరమో ..అవి సాధించడంకోసం ఏవేమి చెయ్యాలో తెలిసింది.
⬇️
7. ఆనందాన్ని ఫోనుల్లోనూ(ట్విట్టర్ మినహాయింపు😜)సినిమాల్లోనూ కాక, మనుషుల్లోనూ,పుస్తకాల్లోనూ,ప్రకృతిలోనూ వెతుక్కోవటం అలవాటయ్యింది.
సాంఘిక మాథ్యమాల్నెలా సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలో తెలిసింది.
అంతర్జాలంలో నాకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంతనర్ధమయ్యింది.
⬇️
8.వీడొస్తే మన దేశాన్ని బాగు చేస్తాడు అనేది ఎంత పెద్ద భ్రమో తెలిసొచ్చింది.. మనుషుల భావోద్వేగాల్ని తప్ప మనుషుల్ని పట్టించుకోరన్న విషయం కూడా బోధపడింది.
ప్రశ్నిస్తే పంచలూడదీసేలా పగలగొడతారన్నది బాగా తెలిసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా.నా జీవితం మాత్రం మారదు..⬇️
నేనే మార్చుకోవాలన్నది అవగతమయ్యింది.. 9. పిచ్చికి పలు రూపాలు.. పలు రూపంతరాలు..నానార్ధాలు ఉన్నాయని..ఆ పిచ్చిని సరిదిద్దాలని అనుకోవడం ఎంత పిచ్చితనమో అర్ధమయ్యింది..
⬇️
10.మన తరువాతి తరాలను ఎంత నీచ నికృష్ట లోకంలోకి పంపిస్తున్నామో ..మనకిప్పుడున్న సమస్యలతో పోలిస్తే వాళ్ళు ఎదుర్కోబోయే ఇబ్బందులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో ..
ఆ లోకాన్ని ఎదుర్కోడానికి మనం వాళ్ళని ఎలా సన్నద్ధం చెయ్యాలో తెలిసింది..
⬇️
చివరిగా మనిషిగా నేను ఎలా ఉండాలో.. నా ఉనికిని నేను ఎలా కాపాడుకోవాలో..నేనెరకమైన బాధ్యతలను నిర్వర్తించాలో చాలా బాగా తెలిసొచ్చింది..
🙏సమాప్తం🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అది 1979 అనుకుంటాండి..
ఒకానొక దుర్ముహూర్త సమయంలో నెల్లూరు నుండి ఐపీ పెట్టి పారిపోయిన మీ ఫామిలీ విజయవాడ చేరి ఆడ పెద బస్స్టాండ్ బాత్రూములు కడిగే పెద్ద కాంట్రాక్టు వచ్చిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి మీ అయ్య..నువ్వూ కలిసి మందుకి డబ్బుల్లేక...1
జొన్నవిత్తుల గారి పక్కింట్లోకెళ్ళి డబ్బులేమీ లేకపోవడంతో మందులోకి మాంసం దొంగతనం చేశాడట..
అది చూసినా ఓనర్ కోపంతో రగిలిపోయి పక్కనే ఉన్న జొన్నవిత్తుల వారికి చెప్పడంతో.. సరిగ్గా అదే సమయానికి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చదువుతుండడంతో ఆ సంఘటన ఆయన మనస్సులో..2
బలంగా నాటుకుని పోయి ఒక తిట్ల దండకం రాసేసారట..
తరువాత కొన్నాళ్ళకు జంధ్యాల గారితో జొన్నవిత్తుల గారు కలిసి ష్. గప్. చుప్ చిత్రంతో కలవడం..అందులో అప్పట్లో రాసుకున్న తిట్ల దండకం ఆ విధంగా లోకానికి తెలియడం జరిగాయి..3