వారం ఆరునాళ్ళు శ్రమకే జీవితం
వచ్చిన రెండురాళ్ళు దేశానికంకితం
మాడ్చే ఆకలిగ మారి కడుపులను కొల్లగొట్టే దేశాన్ని దోచిబెట్టే
మళ్ళీ డైనోసార్లా మొదలంట డాడీ
పేదల రెక్కలు అడ్డంగ దొరికితే కొరికి కొరికీ పైకెగిరె
మిడిల్క్లాసెన్నడూ మేటరే కాదు ఖండాలుగా నరికేసే..4
మాకు ఈ నరకమొద్దు అయినా మావల్ల కాదు
నేడు పిరానా చేపలల్లే మారుతున్నాం.. ఎలన్మస్క్.
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి.
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి...
🙏🙏🙏 #బరా #BreathsnReads #భారాలుదేరాలు
మూలం :
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1. ఇంట్లో పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని.. అనుక్షణం వారిలో తగినంత ధైర్యాన్ని..సంతోషాన్ని నింపుతూ దగ్గరగా ఉండాలని..ఒక్కసారి ఆ మనిషిని కోల్పోతే ఆ క్షోభ ఎంత దారుణంగాఉంటుందో ..ఆ మరుక్షణం ఈలోకం ఎంత నరకంగా..శూన్యంగా అనిపిస్తుందో నాకు తెలుసు..
⬇️
2. ధూమపానం వదిలేసి చాలా మంచి పని చేశానని.. నా నరాలు.. రక్తం..చర్మం..ఊపిరితిత్తులు..శరీరం అద్భుతంగా వాటి పని అవి తిరిగి చెయ్యటంలో నేను సహకరించానని అర్ధమయ్యింది. 3. భాగ్యనగరం లాంటి కలుషిత వాతావరణంలో రోజూ తిరుగాడడంలో ఉత్పన్నమయ్యే శ్వాస సంబంధిత సమస్యలను మాస్కు ..
⬇️
అది 1979 అనుకుంటాండి..
ఒకానొక దుర్ముహూర్త సమయంలో నెల్లూరు నుండి ఐపీ పెట్టి పారిపోయిన మీ ఫామిలీ విజయవాడ చేరి ఆడ పెద బస్స్టాండ్ బాత్రూములు కడిగే పెద్ద కాంట్రాక్టు వచ్చిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి మీ అయ్య..నువ్వూ కలిసి మందుకి డబ్బుల్లేక...1
జొన్నవిత్తుల గారి పక్కింట్లోకెళ్ళి డబ్బులేమీ లేకపోవడంతో మందులోకి మాంసం దొంగతనం చేశాడట..
అది చూసినా ఓనర్ కోపంతో రగిలిపోయి పక్కనే ఉన్న జొన్నవిత్తుల వారికి చెప్పడంతో.. సరిగ్గా అదే సమయానికి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చదువుతుండడంతో ఆ సంఘటన ఆయన మనస్సులో..2
బలంగా నాటుకుని పోయి ఒక తిట్ల దండకం రాసేసారట..
తరువాత కొన్నాళ్ళకు జంధ్యాల గారితో జొన్నవిత్తుల గారు కలిసి ష్. గప్. చుప్ చిత్రంతో కలవడం..అందులో అప్పట్లో రాసుకున్న తిట్ల దండకం ఆ విధంగా లోకానికి తెలియడం జరిగాయి..3