Reasons for Ford's exit are their own mistakes.
వాళ్ళు మొదట ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు లాంచ్ చేసిన కారు ఎస్కార్ట్. అది అప్పటికే 10 ఏళ్ళ పాత మోడల్. మహీంద్రా తో కలిసి స్టార్ట్ చేశారు. అప్పటికే ఓపెల్ ఆస్ట్రా , దేవూ సియేలో, మారుతి ఎస్టీమ్ తో పోటీపడలేక చతికిలపడింది.
తర్వాత వచ్చిన ఫోర్డ్ ఐకాన్ 1.6 లీటర్ ఇంజిన్ తో పవర్ఫుల్ గా ఉండేది, కానీ మంచి ఫ్యుయల్ ఎఫీషియంట్ కార్ అయిన హోండా సిటీ తో పోటీ పడలేక 1.6 లీటర్ ఇంజిన్ తీసేసి 1.3 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ తో ఫోర్డ్ ఐకాన్ ఫ్లెయిర్ లాంచ్ చేసాడు.
అది కూడా పాత డిజైన్ తో. అది కూడా హొండా సిటీ ధాటికి తట్టుకోలేకపోయింది. తరువాత ఫీఎస్టా కి కూడా హోండా సిటీ, హ్యుండై వెర్నాల వల్ల చుక్కెదురైంది.
మధ్యలో ఫోర్డ్ ఫ్యూజన్ అని క్రాసోవర్ లాంచ్ చేసినా అప్పటికి ఇంకా ఇండియా మార్కెట్లో SUV లకి అంతగా డిమాండ్ లేకపోవడంతో పెద్దగా క్లిక్ అవలేదు.
That's when they decided to launch their supposedly global model Ecosport in India. It was launched in India and Brazil simultaneously. మొదట వచ్చిన ecosport cars Brazil నుంచి CKD లు తెచ్చి లాంచ్ చేసి తరువాత 2013 లో ఇండియాలో తయారుచేయడం మొదలుపెట్టారు
It met with moderate success. It was based on Fiesta New Gen platform. అలా లాంచ్ చేసిన ecosport కి 2021 వరకు అంటే దాదాపు తొమ్మిదేళ్లు కనీసం డిజైన్ అప్గ్రేడ్ చేయలేదు. ఏవో చిన్న కాస్మెటిక్ టచెస్ ఇచ్చారు.
ఆఖరికి మొన్న లాంచ్ చేసిన ecosport SE కూడా ఫీచర్స్ అన్నీ స్ట్రిప్ చేసేసి లాంచ్ చేశారు. It was too late for them. In the last 10 years, the Indian auto industry has gone through a massive transformation. Car models have gone through frequent makeovers and upgrades.
ఓ పక్క హ్యుండై, కీయా లాంటి బ్రాండ్స్ ప్రతి 18 నెలలకి ఒక కొత్త మోడల్ లాంచ్ చేస్తున్నాయి. టాటా, మహీంద్రా బ్రాండ్స్ కి బయ్యర్లు పెరిగారు.
Ford Ecosport ఇప్పుడు బ్రెజిల్ లో కూడా డిస్కంటిన్యూ చేశారు. అమెరికాలో కూడా ఫోర్డ్ ఇప్పుడు కేవలం SUV లు , trucks మాత్రమే తయారు చేస్తోంది, కార్లు తయారు చేయడం ఆపేసింది.
To briefly sum it up, complacency and bad product strategy killed Ford in India.
The Indian automobile market is fast-changing and is maturing than some of these European and American car makers think.
Volkswagen కూడా వాళ్ళ ప్రొడక్ట్ స్ట్రాటజీ మార్చుకోపోతే ఇండియా నుంచి త్వరలోనే వెళ్ళిపోతారు. కారు ఎంత సూపర్ అయినా పదేళ్ళ క్రితం లాంచ్ చేసిన Vento, Polo కనీస మార్పులు కూడా చేయకుండా ఇంకా అమ్ముతామంటే కొనేవాడు వెర్రి వెధవ కాదుగా.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
పంచ లింగేశ్వర స్వామి దేవాలయం, రాజోలి
జోగులాంబ జిల్లా రాజోళి గ్రామం లో కొలువైన పురాతన శివాలయం ఇది .ఈ దేవాలయం లో ఒకే పనవట్టం పై 5 లింగాలు కొలువై ఉన్నాయి..ఇలాంటి దేవాలయాలు చాలా అరుదు..చాలా పురాతనమైన దేవాలయం.
2009 వరదల్లో పూర్తిగా కొట్టుకొని పోయి ..ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉంది..దేవాలయం లో ధూపదీపా లకు కష్టంగా ఉంది అని తెలియడం తో #మనదేవాలయాలు ద్వారా ప్రతి నెల ధూపదీపా లకు అయ్యే సామగ్రి ప్రతి నెల అందిస్తున్నాము..ఈ నెల కూడా ధూపదీప సామగ్రి అందించడం జరిగింది .
ప్రస్తుతానికి #మనదేవాలయలు ద్వారా నెలకు 17 దేవాలయమలకు ధూప దీప నైవేద్యం కార్యక్రమం ద్వారా సామాను అందచేయటం జరుగుతోంది. ఈ గొప్ప కార్యక్రమనికి ప్రతి ఒక్కరు చేయూత అందించాల్సిందిగా మనవి.
మన దేవాలయాలు :
G Pay /Phone pe:- 9866933582
1) శ్రీ మయూరేశ్వర్ గణపతి- మోర్గోన్ గ్రామం , బారామతి తాలూకా-:- పూణే నుండి 65 కిమీలు!
2) శ్రీ సిద్ధి వినాయక్- సిద్ధతేక్ , అహ్మద్ నగర్- గోండా పట్టణానికి సమీపంలోని ప్రాంతం- పూణే నుండి 110 కిమీలు! 3) శ్రీ బల్లాలేశ్వర్ గణపతి- పాళీ-:- పూణే నుండి 110 కిమీలు! 4) శ్రీ వరద వినాయక్- మహాద్- పూణే నుండి 80 కిమీలు! 5) శ్రీ చింతామణి గణపతి-తేయు- గ్రామం- పూణే నుండి 22 కిమీలు!
6) శ్రీ గిరిజాత్మక్ వినాయక్- లేహ్యాద్రి కొండలు- పూణే నుండి 90 కిమీలు! 7) శ్రీ విఘ్న హరవినాయక్- రిద్ధి- సిద్ధి- సమేత వినాయక్- ఓజార్- పట్టణం-:- పూణే నుండి 100 కి.మీ. 8) శ్రీ మహా గణపతి- రంజన్ గావ్- పూణే నుండి 50 కిమీలు! శ్రీ 'విజయ సిద్ధి ప్రదాత'గా ప్రసిద్ధి
సెప్టెంబర్ 08 , 2021 - శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ హరిహర పుత్ర ఆయ్యప్పస్వామివారికి స్వామి వారి జన్మ నక్షత్రము ఉత్తర నక్షత్రము సందర్భముగా జరిగిన విశేష అభిషేకములు , పూజా కార్యక్రమాలు
మీ నక్షత్రం సంబంధించిన నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని మీరు రోజు 9 సార్లు అంత కన్నా ఎక్కువగా జపించడం ఆటంకాలు తొలగిస్తుంది. కనీసం మనస్సుని ప్రశాంతముగా ఉంచటంలో సహకరిస్తుంది.