27 నక్షత్రాలకు గుర్తుగా 27నెలల్లో 27 భారలను జనం పై వేసిన #జగన్మోహన్ రెడ్డి #సంక్షేమ పథకాలు ఇచ్చి నట్లే ఇచ్చి----
1)#ఇంటి పన్ను పెంచాడు.
2)#చెత్తకు పన్నేసాడు.
3)#డ్రైనేజకీ పన్ను వేసాడు
4)#లెట్రిన్ రూముకు పన్నేసాడు.
5)#నీటికోలాయికి మీటర్లు వేసి డబ్బు గుంజాబోతున్నాడు.
6)#కరెంటు చార్జీలు పెంచేశారు.
7)#బస్సు ఛార్జీలు పెంచేసాడు
8)#రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారు.
9)#మద్యపానం రేట్లు నాలుగు రెట్లు పెంచేశారు.
10)#పొలాల్లో బోర్లకు మీటర్లు బిగించి ఉచిత కరంటు తీసేస్తున్నారు.
11)#పక్క రాష్ట్రాలకంటే పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచేశారు.
12)#సిమెంట్,ఇసుక,ఇనుము రేట్లు పెంచేశారు.
13)#నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారు.
14)#పాలు,పెరుగు రేట్లు పెంచేశారు.
15)#వంటనూనె రేటు డబుల్ చేశారు.
16)#టోల్ గేట్ రేట్లు పెంచారు.
17)#అభివృద్ధి ని ఆపేశారు.
18)#పారిశ్రామికవేత్తలు రావటానికి భయపడేలా రాష్ట్రంలో పరిస్థితులు కల్పించారు.
19)#ముడురాజధానుల నినాదం తో అసలు రాజధాని లేకుండా చేశారు.
20)#అప్పులతో రాష్ట్రాన్ని ముంచేశారు.
21)#భవిష్యత్తు లో రాబోయే ఆదాయం చూపి అప్పులు తెచ్చారు.
22)#ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.
23)#ఇంటి ఇంటికి రేషన్ బియ్యం అంటూ వేలకోట్లు వృధా చేశారు.
24)#నిరాధారమైన కేసులు ప్రతిపక్ష నాయకులు పై పెట్టి వందల కోట్లు లాయర్లకు ఇచ్చి కోర్టు చేతిలో చివాట్లు తిన్నారు.
25)#దళితులు,మహిళలు పై జరుగుతున్న దాడులను నిలవరించ లేకపోతున్నారు.
26)#నిరుద్యోగులను పక్కాగా మోసం చేశారు.
27)#ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
దూలెక్కి బిజెపికి వేసిన ఒక్క ఓటు ఏమి చేసిందో చూడండి. 1. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసింది. 2. నిరుద్యోగం పెంచింది, 3. ఆకలి చావులను పెంచింది, 4. నోట్లు రద్దు చేసింది, 5. జియస్టి తో చిన్న వ్యాపారాలు పతనం చేసింది, 6. ప్రభుత్వ పధకాలు లేకుండా చేసింది, #ModiMadeDisaster
7. ఆర్ధిక నేరస్తుల పత్రాలు మాయం చేసింది, 8. కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది, 9. ఏయిర్ ఇండియా అమ్మకం, 10. యల్ ఐ సి అమ్మకం, 11. రైల్వే స్టేషన్లు అమ్మకం, 12. భారత్ పెట్రోలియం అమ్మకం, 13. షిప్పింగ్ కార్పోరేషన్ అమ్మకం,
14. కంటెయినర్ అమ్మకం, 15. బియస్ యన్ ఎల్ అమ్మకం, 16. విదేశీ పెట్టుబడులు తీసుకురావడం విఫలం, 17. విదేశాంగ విధానం విఫలం, 18. కరోనా కట్టడి విఫలం, 19. మనువాద మతోన్మాద దాడులు పెరిగాయి, 20. కార్మిక హక్కులు కాలరాయబడ్డాయి, 21. యూనివర్సిటీలు అమ్మకం, 22. పర్యావరణ పరిరక్షణ విఫలం,
లేని #పింక్ డైమండ్ పోయిందని వైకాపా ప్రచారం చేస్తే
మత సామరస్యానికి ఆరాడుతున్నట్లంట
హిందూ #సంప్రదాయాలు కాలరాస్తాం అన్నపుడు
ప్రతిఘటిస్తే బాబు మత రాజకీయాలు చేస్తున్నట్లంట
తెలుగు మాధ్యమం #కూడా ఉండాలి అని బాబు అంటే బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేసినట్లంట
తెలుగు మాధ్యమం #మాత్రమే ఉండాలి అని మోదీ అంటే
బడుగు బలహీన వర్గాలను ఉద్దరించినట్లంట
భాజపాతో టీడీపీ కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #ముప్పు అంట
భాజపాతో వైకాపా కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #మేలు జరుగుతున్నట్లంట
పరిమితిలోపు అప్పులు తెచ్చి #అభివృద్ధి కోసం వెచ్చిస్తే
బాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లంట
రైతు ప్రయోజనాలు #తాకట్టు పెట్టి పరిమితి పెంచుకుని మరీ
అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచితే సంక్షేమం పరుగులంట