ఏపీలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు పెద్ద కుంభకోణాలు మద్యం, ఇసుక. కనీవినీ ఎరుగని రీతిలో లూటీ జరుగుతోంది. చేతకాని ప్లీడర్ లను పెట్టి అన్ని కేసులూ ఒడిపోతున్నరు. ఈ ఉచిత హామీలు తక్షణం ఆపకపోతే త్వరలో రాష్ట్ర దివాళా తీస్తోంది, ఎవరు వచ్చినా చేసేది ఏమి ఉండదు -అరుణ్ కుమార్ #UANow#AP
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
వైజాగ్ లోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై కొంతమేర వ్యాపించింది. అపస్మారక స్థితిలో రహదారిపై వున్న కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. #LGPolymersIndia#Vizag
ఎల్.జీ పాలిమర్స్ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీక్. 3 మృతి, పలువురు స్పృహతప్పి పడిపోయారు, వారిని ఆసుపత్రులకు తరలించారు. #LGPolymersIndia#Vizag