BARUA BEACH:
A place where the holy river MahendraTanaya is entering into the sea.
गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा
कावेरी सरयू महेन्द्रतनया चर्मण्यवती वेदिका।
क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता जया गण्डकी
पूर्णाः पूर्णजलैःसमुद्रसहिताः कुर्वन्तुमे मंगलम्||
1/n
Ancient indian scriptures says if you will take holy dip in these rivers or its mouth point, one will get visistapunya phala.
Barua name derived from a word "Baruna". An ancient port city of kalinga,from where sadhavas used to go for sailing . 2/n
Maritime history -
From the beginning of the last century, Baruva had been recognised as an passenger carrying port in Eastern India, when it was in Ganjam dist of Madras presidency
"Jala durga"- a british indian steam coastguard used to run in between baruva to Yangon 3/n
కురుపాము సంస్థానచరిత్ర :
ఈ సంస్థానము విస్తీర్ణము సుమారు 700 వందల చదరపు మైళ్ళు ఇందులో 450 చ.మై ఏజెన్సీ ప్రాంతము . ఈ సంస్థానము నందు 274 గ్రామములలొ 200 ఏజెన్సీ గ్రామములు , 48 జిరాయితీ గ్రామములు , 10 అగ్రహారములు మిగిలినవి వ్యవసాయ గ్రామములు . గుమ్మహూండా భాగము తప్ప 1/n
మిగిలినవి జయపురము వారు ఏర్పరచినవి.పూర్వమిది నందాపురము అను పేరుతో జయపురము సంస్థానము నందు అంతర్భాగముగా ఉంది జయపురము ప్రభువైన విశ్వంభరదేవుగారి వలన కురుపాము సంస్థానము ఏర్పడినది అటులనే పర్లాకుముండి పాలకులు గోపీనాథదేవుగారి దయవలన గుమ్మహూండా విభాగము కురుపాము జమీందారీ యందు చేర్చబడింది 2/n
ఈ పాలకులు చంద్రవంశమునందు శిలా శాఖయట . వీరు ఓడ్రజాతీయులగు కొండరాజుల వంశము . వైరిచర్ల వీరి కులబిరుదు . వీరి మూలపురుషుడు అగ్నివీరుడు . వీరి కూటస్థుడు సన్యాసిదొర . వైరిచర్ల వారి దేవతాస్వరూపిణి పైడిమారమ్మ కురుపాము కోట శక్తి యట . < కురుపాము సంస్థాన విషయంలో ఇంకొక కధనం కూడా ఉంది . 3/n
A number of local documents written around 1000 AD gives valuable information on the architecture of Odisha.
The most famous are the "Shilpa Prakasha" and the "Shilpa Bhubanapradipa" which describe 1/n
two types of sanctum: the rekha with a square cella and the pidha and khakhara with a rectangular cella. The latter was the preferred design in temples dedicated to Shakti, the supreme goddess. 2/n
Deula (temples) in Bhubaneswar are generally divided into two sections: the garbhagriha (cella) and the jagamohana (pavilion of the faithful) between which there may run an antarala (connecting hall). In most cases, the cella is covered by a 3/n
కళింగాంధ్ర భాష :
విశాఖ , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు . తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది . బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది . 1/n
నాగావళి , వంశధార , మహేంద్ర తనయ , చంపావతి , బహుదా , కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు . ప్రత్యేకమైన యాస : కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు . గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు . 2/n
బేపి ( కుక్క ) , పెనిమిటి ( భర్త ) , గీర లేదా గీర్మానం ( పొగరుబోతుతనం ) , వర్ర ( కారం ) , గుంట ( కాలువ ) , బుగత ( భూస్వామి ) , గుడ్డి ( పొలం ) లాంటి పదాలు , మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి . గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి . 3/n
Biranchi Narayana Temple ~
Out of 108 names of God Surya, Biranchi is one of the popular name in odisha.Buguda a culturally rich town in Ganjam District, famous for Biranchi Narayana Deula or locally known as the "Katha Ra Konarka" which means"wooden Konark" literally 1/n
for it's exquisite carved wooden sculptures, and century old odia murals. The temple was built by King Srikara Bhanjadeva of the Bhanja dynasty who ascended the throne in 1790 in kuladagada of Ghumusara, the temple is located 70 km from Berhampur. 2/n
The temple is made in the form of a chariot driven by 7 horses.
**The temple was built out of wood and not stone like other temples of India.
The temple walls feature mural paintings that tells stories from the Ramayana, the Krushnalila and the Mahabharata. 3/n