కళింగాంధ్ర భాష :
విశాఖ , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు . తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది . బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది . 1/n
నాగావళి , వంశధార , మహేంద్ర తనయ , చంపావతి , బహుదా , కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు . ప్రత్యేకమైన యాస : కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు . గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు . 2/n
బేపి ( కుక్క ) , పెనిమిటి ( భర్త ) , గీర లేదా గీర్మానం ( పొగరుబోతుతనం ) , వర్ర ( కారం ) , గుంట ( కాలువ ) , బుగత ( భూస్వామి ) , గుడ్డి ( పొలం ) లాంటి పదాలు , మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి . గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి . 3/n
ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో " సిత్తరాల సిరపడు " పాట రాసిన కవి ఎవరో కాదు .. శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్ . ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి . బుగతోడి ఆంబోతు , కొమ్ములతో కోలాటం , వరదలో గుంటగాళ్లు , గుక్కి గుండ చేసినోళ్లు , 4/n
పనిమోల సొరసేప , సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు .. ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి
శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి . వీరులు తిరుగాడిన నేల : శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది . ఆయన కోట రాజాంలో ఉండేది . బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే . 6/n
తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట . ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని , కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి . ఉద్యమాల నేల :
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక 7/n
ప్రత్యేక స్థానం ఉంది . ' ఎరుపంటే కొందరికి భయం , భయం , పసిపిల్లలు వారికంటే నయం నయం ' , ' కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం ' అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు . ఈయన కంటే ముందే గరిమెళ్ల 8/n
సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు . మాకొద్దు తెల్లదొరతనమూ అంటూ బ్రిటీష్ వారి ఆగడాలను ప్రతిఘటించారు . ఇక శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం
అంతేకాకుండా మార్పు పద్మనాభం వీరగున్నమ్మ లాంటి విప్లవ వీరులను కన్న గడ్డ ఇది . ఎందరో గొప్ప రచయితలను కన్న కర్మభూమి :రావిశాస్త్రి , చాగంటి సోమయాజులు ,కవేరా , గెడ్డాపు సత్యం , తాపీ ధర్మారావు ,ఛాయారాజ్ , దూసి ధర్మారావు , బలివాడ కాంతారావు ,రోణంకి అప్పలస్వామి , మీగడ రామలింగస్వామి 8/n
వెలమల సిమ్మన్న , అట్టాడ అప్పల్నాయుడు , చింతా అప్పల్నాయుడు , బంకుపల్లె మల్లయ్యశాస్త్రి , దైతా గోపాలం , మల్లాది వెంకటక్రిష్ణ శాస్త్రి , రావి కొండలరావు లాంటి ఎందరో పేరొందిన రచయితలు శ్రీకాకుళం వాణిని జగద్విఖ్యాతం చేశారు . కళామతల్లి ముద్దు బిడ్డలు : మాడుగుల వేంకట 9/n
నందికేశ్వరరావు ( ధ్వన్యానుకరణ ) , శ్రీపాద పినాకపాణి ( కర్ణాటక శాస్త్రీయ సంగీతం ) , తుమరాడ సంగమేశ్వరశాస్త్రి ( వీణా విద్వాంసులు ) , భాస్కరభట్ల రవికుమార్ ( గేయ రచయిత ) , ఆర్పీ పట్నాయక్ ( సంగీత దర్శకులు ) , జి.ఆనంద్ ( సినీ సంగీత దర్శకులు )
11/n
పింగళి నాగేంద్రరావు ( సంగీత దర్శకులు ) , కొండవలస లక్ష్మణరావు ( సినీ నటులు ) , జెవి సోమయాజులు ( సినీ నటులు ) , రమణమూర్తి ( సినీ నటులు ) , షకలక శంకర్ ( జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు ) etc.
క్రీడలలో దేశానికి ఆదర్శం :
ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి నాయుడు , ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో మన దేశానికి కాంస్య పతకాన్ని అందించిన కరణం మల్లీశ్వరి లాంటి గొప్ప క్రీడాకారులను అందించిన మహత్తరమైన నేల శ్రీకాకుళం @kmmalleswari
End of the thread
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Biranchi Narayana Temple ~
Out of 108 names of God Surya, Biranchi is one of the popular name in odisha.Buguda a culturally rich town in Ganjam District, famous for Biranchi Narayana Deula or locally known as the "Katha Ra Konarka" which means"wooden Konark" literally 1/n
for it's exquisite carved wooden sculptures, and century old odia murals. The temple was built by King Srikara Bhanjadeva of the Bhanja dynasty who ascended the throne in 1790 in kuladagada of Ghumusara, the temple is located 70 km from Berhampur. 2/n
The temple is made in the form of a chariot driven by 7 horses.
**The temple was built out of wood and not stone like other temples of India.
The temple walls feature mural paintings that tells stories from the Ramayana, the Krushnalila and the Mahabharata. 3/n
WE WANT ONE PLR LOCOMOTIVE IN PARALAKHEMUNDI
Friends, PLR is the first private established Railway in SouthEastern India and we must preserve the memory of the Maharaja of Paralakhemundi. I request everybody to initiate steps to keep at least one PLR locomotive @PMOIndia 1/n
in front of Parala Railway Station(PLH).
There are 8PLR locomotives in india and one can be provided to Paralakhemundi
Simply RT it tagging @AshwiniVaishnaw.Your personal effort always counts.
If you are not aware of the history of the heritage line than pls Read this thread 2/n
THE PARLAKIMEDI LIGHT RAILWAY, ITS LOCOMOTIVES ~
Parlakimedi Light Railway (PLR) was a two- foot six-inch gauge railway. It was the brainchild of the erstwhile Maharaja of Parlakimedi Sri Gajapati Gourachandra Narayan Dev. 3/n
శ్రీముఖలింగేశ్వర దేవాలయం : శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ' పంచపీఠ ' స్థలముగా ప్రసిద్ధం . దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు . ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది . 1/n
ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ , జైన , హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది . చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు . నగరం , కళింగనగరం , కళింగదేశ నగరం , కళింగవాని నగరం , నగరపువాడ , త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది . 2/n
ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం,జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి.వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి.వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీశ9వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని,అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు 3/n
#Thread
*Khallikot university Berhampur ,is the second oldest college in Odisha, was established in 1878 by Harihara Mardraj Deo, the King of Khalikote
1/2
Khalikote king was the first patron of the institution.
*in addition to khallikote king many kings from southern odisha like Digapahandi,Podamari,Sheragada , Jarada,Surangi , Paralakhemundi , Bodogada,Urlam ,biruli ,Kurupam king donated much for upliftment of education 2/n
After sudden demise of Harihara mardaraj on 20-7-1909 ,Dharakot king Sri Madan Mohan Singh Deo took the charge of khallikote college
In relation king of Dharakot was the brother in law of Harihara mardaraj
3/n