KTR Profile picture
26 Dec, 5 tweets, 3 min read
రేపు బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమే
అది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష...

తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై నేను రాసిన బహిరంగ లేఖ...
కేంద్రంలోని మీ NDA ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది.

డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా?

#BJPFailedIndianYouth
కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీ NDA కాదా?

లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి...మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా?

#BJPFaledIndianYouth
#WhereIsITIR
హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి

#BJPFailedIndia
కేంద్ర NDA ప్రభుత్వం కానీ, మీరు BJP అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేతపపత్రం విడుదల చేసే దమ్ముందా?

బిజెపి పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా?

#BJPFailedIndianYouth

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with KTR

KTR Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @KTRTRS

8 Dec 20
The 3 agricultural laws newly enacted by Center are against the interests of the farmers of our country

They are in no way beneficial to the farmers, indeed they aggravate farm crisis. That is why the TRS party is opposing these laws

#FarmersProtest
#BharatBandhForFarmers
The new law does not include the idea of 'Minimum Support Price'. If the Center does not announce support prices, there is a possibility that private syndicates & cartels may cheat farmers by quoting low prices

#FarmersProtest
#BharatBandh4Farmers
Eighty-five percent of our country's farmers are small & marginal. They are in No position to go to other states and sell, whereas the centre claims that they can. If there is a high price in one state, and if farmers from other states compete, local farmers will suffer
Read 5 tweets
8 Dec 20
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది

#FarmersProtest
#BharatBandh
నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నది

#FarmersProtest
#BharatBandh
దేశంలోని 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్రం చెప్తున్నట్టు వీరు వేరే రాష్ట్రాలకు వెళ్లి అమ్మే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర ఉంటే మిగతా రాష్ట్రాల వాళ్లు పోటెత్తితే స్థానిక రైతులకు నష్టం కలుగుతుంది

#FarmersProtest
#BharatBandh4Farmers
Read 6 tweets
1 May 20
Dear @PiyushGoyal Ji, while we combat the #Coronavirus with a coordinated strategy, I would like to propose some measures Union Govt may initiate to reboot & energise our economy to attract investments to our country

India has a great opportunity, let’s grab it aggressively
1) Carry out bold & essential reforms at the earliest:

Imbibe all best practices in EoDB to propel India into top 20 in the world rankings; let’s update our dated labour laws & bankruptcy laws; and more importantly guarantee & honour consistency in state policies to investors
2) Very important to focus on creating world class industrial infrastructure in a mission mode over the next one year - large self-contained industrial parks; corridors; develop world class ITIs & polytechnics (2-4 for every state)

Capacity building in Infra & skills is vital
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(