ముందు నుంచి అనుమానిస్తున్నది ఇదే ? దీనిపై అవగాహణ కూడా తక్కువ ! దీనిపై అవగాహణ ఉన్న మేధావులు దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻
గ్రామ సచివాలయాల్లో చేసే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ (ఒటిఎస్ ) రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం.. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన ఆ డాక్యుమెంట్లు చెల్లవు 👉 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం భారత రాజ్యాంగం 3జాబితాల్లో అధికారాలు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా ఉండే అధికారాలతో పాటు సంయుక్తంగా ఉండే అధికారాలు నిర్దేశించబడ్డాయి. 👉 కాంకరెంట్ జాబితాలోని ఐటెమ్ నెం.6 ప్రకారం వ్యవసాయేతర భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఈ పరిధిలోకి వస్తాయి.
(transfer of property other than agriculture land, registration of deeds and documents). 👉 రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టంలోని ఏదైనా నిబంధన... అంతకుముందు పార్లమెంటు చేసిన చట్టంలోని నిబంధన లేదా ఉమ్మడిగా పేర్కొనబడిన జాబితాలోని అంశాల్లో
ఒకదానికి సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టంలోని నిబంధనలకు విరుద్ధమైతే... క్లాజ్ (2) నిబంధనలకు లోబడి రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం చెల్లదు. 👉 దీని ప్రకారం ఒన్ టైమ్ సెటిల్ మెంట్ (ఒటిఎస్ ) కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని వార్డు, గ్రామ సెక్రటేరియట్ లకు కల్పిస్తూ 24-11-2021న
ప్రభుత్వం జారీచేసిన జిఓ నెం. 332 చెల్లుబాటు కాదు. 👉 గెజిటెడ్ హోదాలో సబ్ రిజిస్ట్రార్ లు చేయాల్సిన రిజిస్ట్రేషన్లను ఇంకా ప్రొబేషన్ కూడా కన్ ఫర్మ్ కాని నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయిన గ్రామసచివాలయ కార్యదర్శికి రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఏవిధంగా కట్టబెడతారు?
👉జగనన్న బొమ్మ వేసి రిజిస్ట్రేషన్ల పేరుతో ఇస్తున్న రంగుల డాక్యుమెంట్లు చిత్తుకాగితాలతో సమానం. వాటికి ఎటువంటి చట్టబద్దత లేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంపులను టాంపర్ చేస్తూ ఇష్టారాజ్యంగా బొమ్మలు వేసుకోవడం కూడా చట్ట విరుద్ధం. #SaveAPFromYSRCP
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కులాలను కలిపే ఆలోచనా విధానంతో.,
మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయడానికి మహోన్నతమైన ఆశయాలతో., అత్యద్భుతమైన 7 సిద్దా౦తాలతో
2014 మార్చి 14 న JanaSena Party అనే ఒక నీతివంతమైన నిబద్దత గల జాతీయవాదంతో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచీ....
ఎల్లప్పుడూ ప్రజాపక్షంలో ప్రజా సమస్యలపై సావధానంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి అహర్నిశలూ తపిస్తూ శ్రమించే పార్టీ అధినాయకులవారు #శ్రీ_పవన్_కళ్యాణ్ గారిని ఈ సారి వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలో గనుక అధిరోహించెట్లుగా.
ప్రశ్న: మీరు చెప్పినట్లు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందే అనుకుందాం! ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయన దగ్గర మాయలు, మంత్రాలు ఉన్నాయా?
సమాధానం: మంచి ప్రశ్న వేశావ్ బ్రదర్.
పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రి అధ్భుతాలు ఏమీ జరగవు. అలా జరగడానికి ఆయన దగ్గర మంత్రదండం కూడా ఏమీ లేదు. అయితే ఆయన కొన్ని పనులు చేయగలరు.
అవి...
1. ఇప్పుడు మాదిరిగా ఇసుకపైన దోపిడీ చేసి వ్యక్తుల జేబులు నింపకుండా,సరసమైన ధరలో ప్రజలకు అందించి, ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానాకే జమ చేస్తాడు.
2 ఇప్పుడులాగా పిచ్చి మందుని అమ్మి తన జేబులు నింపుకోకుండా, నాణ్యమైన మందుని ప్రజలకు అందించి ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానాకి జమచేస్తాడు.