శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
పడదా, అయ్య గారు...(1/n)
నండూరి గారి వీడియో లింక్ from youtube... హరి హరు ల కు భేదం చూపెట్టిన వారికి సూర్య చంద్రులు ఉన్నంత వరకు నరకం అని ఉంది
..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు. 2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి. 3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా. 4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n)
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n)