తెలంగాణ ప్రభుత్వం షాద్ నగర్ నియోజకవర్గంలో ని కేశంపేట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. ప్రస్తుతం 6 పడకల ఆసుపత్రిగా ఉన్న దానిని 30 పడకలకు స్థాయి పెంచడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
🔶 30 పడకల ఆసుపత్రిగా మారనున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ని యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
🔶 ఇక పై పేదలకు అందుబాటులోకి 24 గంటల వైద్య సేవలు
🔶 రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి యాచారం దవాఖాన
ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్‌ను ( Cardiac Catheterisation Laboratory) ఏర్పాటు చేసింది
బాధితులకు అత్యవసర, ప్రాథమిక వైద్యం అందించాలన్న లక్ష్యం తో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినవే బైక్ అంబులెన్స్‌లు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 బైక్ అంబులెన్స్‌లు సేవ లు అందిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2014 తరువాత కొత్తగా వంద 108 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకోచ్చింది, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 424 అంబులెన్స్ లు సేవలు అందిస్తున్నాయి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి శవాల తరలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 33 ‘పరమపద’ వాహనాలు ( ‘హెర్సే’ వెహికల్స్ ) ను అందుబాటులోకి తీసుకువచ్చింది
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో 27 వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ను అందజేసింది తెలంగాణ ప్రభుత్వం
సిరిసిల్ల సర్కారు దవాఖానలో వైద్య సేవలు చాలా బాగున్నాయంటూ గర్భిణీ, ఆమె తండ్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు రాసిన లేఖ సర్కారు వైద్య సేవలకు తార్కాణంగా నిలుస్తున్నది.
గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది.
దవాఖాన నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలకు 88శాతం, లేబర్ రూం నిర్వహణకు 97శాతం, మెటర్నటీ, ఓటీ విభాగాల నిర్వహణకు 98శాతం మార్కులు సాధించి, కేంద్ర ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికేషన్ పొందింది
20 new Telangana Kreeda Pranganams developed by #TeamGWMC under #PattanaPragathi in various wards in the first phase with:
★ Volleyball
★ Kabbadi
★ Kho - Kho
★ Long Jump
★ Exercise Bars
The then Siricilla region was ignored for development before the state formation and now this place is setting an example for development. Do you know who is behind that? The man with vision, KTR ..
Telangana govt believed that education is the key to transform peoples lives. Education breeds confidence, to make education facilities accessible, state witnessed tremendous reforms after 2014. Witness them in below thread 👇