పురాణ గాథ.✨
#ఋతూనాం #కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "#ఉగాది, "#శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి.
అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.

ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.
అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.
అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు.
అలా బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సం||
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తిచేస్తారు. దీనర్థం మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.
మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.(అంత సీన్ లేదు లెండి ఇప్పుడు)
పురాణ గాథ!✨
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. ...
దీంతో నారదుడిని మాయ ఆవరించేలాచేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదేసమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడుట
వారే ప్రభవ,విభవ,శుక్ల చివరిగా అక్షయ.వారంతా ఒకరితర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతోఉండిపోయాడు.సంసార సాగరంలోమునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు.అప్పుడు నారదుడిని ఆవరించినమాయను శ్రీహరితొలగించి, ఇదీసంసారం అంటే నీవు ఏదో గొప్పభక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట.
నీ ఈ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయిట.🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with కన్నేపల్లి~సరస ~Textrovert

కన్నేపల్లి~సరస ~Textrovert Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Ksravishankar2

Mar 31
విలేఖరి: సార్ మీది ఏ కులం?
నేను: ఏ వయస్సు లో...?
విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???
నేను: వుంటుంది..
బాల్యంలో బాలకులం..
యవ్వనంలో యువకులం...
వృద్ధాప్యంలో పండుటాకులం..
రాలిపోయే ఎండుటాకులం..
విలేఖరి: అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను: ఎవరూ లేకుంటే ఏకాకులం..
ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం..
పెళ్లి అయ్యాక సంసారికులం..
కానప్పుడు బ్రహ్మచారికులం..
విలేఖరి: అది కాదండీ కమ్మ కాపు రెడ్డి రాజు ఆలా మీది ఏ కులం..?
నేను : ధనముంటే దనికులం...
లేకుంటే బీదకులం..
దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం..
నమ్మకుంటే నాస్తికులం..
Read 8 tweets
Mar 22
#Identity / #phasesofmind.✨💫

Awareness of individual as body and person is a mere thought form.
In the absence of this thought the awareness of individual as individual disappears.
This awareness as individual is present only in Jagrat (wakeful conscious state -awareness of the without) and Swapna ( dream conscious state - awareness of the within) phases of mind.
Awareness as individual is absent in Sushupti ( deep sleep conscious state - no awareness of without or within) and Jagrat Sushupti ( wakeful sleep conscious state - no awareness of within or without unless willed) phases of mind.
Read 14 tweets
Mar 18
What Did you learn from the #RussiaUkraineWar
..!?
My 6 digit salary
My 4 BHK house / bungalow.
My car, my Business, my 50 acre land, my Farm House, etc All this is safe as long as my Country is safe ... otherwise it doesn't take long for everything to go up in smoke!
Today, in the Russia-Ukraine war, more than 2 Million Ukrainians are leaving everything behind nd taking refuge in another country. They were lucky they have neighbouring Countries who have given them shelter...
What will happen to Us?
Where do you think We can go? Pakistan on one side, Bangladesh on the other, Indian Ocean below, China above ...Remember,
there is no other Country for you to take refuge in.
An INDISPUTABLE TRUTH !
Read 5 tweets
Mar 18
మనిషి... జీవితంలో సంతోషంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలిట.

(#శుక్రనీతిలో ఈ కాలానికైనా అనుగుణంగా ఎలా ఉందొ ఓలుక్ వేద్దాం!!)👌👌🥳🥳

బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడూ, సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు 'శుక్రాచార్యుడు'. తండ్రిలాగే, శుక్రాచార్యుడు కూడా గొప్ప విద్వాంసుడు. +
ఎన్నో సాహిత్యాలను రచించి,
లోక శ్రేయస్సుకై అందించాడు. అంతే కాదు, మన పురణాల ప్రకారం, మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే మృతసంజీవనీ మంత్రాన్ని, శివుడినుండి పొందాడు కూడా.!!
రాక్షసుల గురువైనా, శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, ప్రస్తుత కాలానికీ ఎంతో ఉపయోగపడతాయి.
ఆయన చెప్పిన విధంగా, కొన్ని విషయాలకు దూరంగా ఉంటే, జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.. అవేంటో చూద్దాం.🤗
Read 14 tweets
Mar 17
It's nice to know Maths..🥳
An IT guy from Hyderabad went to the US, and like most of his friends, he wanted to enjoy Pizza at a nice restaurant . . .
He ordered a 9-inch Pizza🍕
After a while, the Waiter brought two 5-inch pizzas
nd said the 9-inch pizza was _not_ available and He was giving him two 5-inches Pizzas instead, nd that he was getting 1 inch more for free . .

The Hyderabadi, politely requested the Waiter to speak to the Restaurant Owner.
The Hyderabadi gave him the mathematical formula to calculate the area of a circle -

Circle Area = π r²
where π = 3.1415926,
r is the radius of the circle . . .

So, a 9-inch circle area= 63.62 square inches,
Read 5 tweets
Mar 16
#భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:
పద్యం: 2442(౨౪౪౨)

మ. "శశివో?
యింద్రుఁడవో?
విభావసుఁడవో?
చండప్రభారాశివో?
శశిచూడామణివో?
పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో?
దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దుర్వశ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై ౹
భావము: “ఓ మహానుభావా!
నీవు చంద్రుడివా? మహేంద్రునివా? అగ్నిదేవునివా? సూర్యునివా? పరమశివునివా? బ్రహ్మదేవునివా? శ్రీమహా విష్ణువు వా? నీ తేజో రూపము అష్ట దిక్కులు, భూమ్యాకాశములు పూర్తిగా నిండియున్నది.నీప్రకాశము దుర్నిరీక్ష్యము. నీవు ఎవరవు? ఒంటరి వాడవై ఇక్కడికి ఎందుకు వచ్చావు? 🙏🙏
“O Supreme being! Are you the Moon? Mahendra, Head of Swarga? Agni, the God ofFire? the Sun? ParamaSiva? Brahma? SriMahaVishnu? Your radiance is spread throughout in all directions and is covering entire space between the earth and sky.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(