కన్నేపల్లి✨sarasa ✨Textrovert Profile picture
✨Past can't be Changed ✨Opinions don't Define ur Reality ✨Everyone's journey is Different ✨Overthinking will lead to Sadness ✨Happiness is found within.
Rajendra Alapaty Profile picture వింజమూరి -.(V.V. Apparao.) Profile picture 2 subscribed
Sep 27, 2022 5 tweets 3 min read
Real fasting of #Navaratri in the intellectual level means purification of the Soul in the following ways:✨💫
#Prathama
I will leave all my Anger.

#Dwitiya
I will stop Judging people. #Tritiya
I will leave all my Grudges.

#Chaturthi
I will Forgive myself & everyone.

#Panchami
I will accept Myself & every one as they are.
Aug 6, 2022 9 tweets 1 min read
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది.

పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు.🤔 పెళ్లి కుమారుని డిమాండ్ల విషయమై నగరం మొత్తం చర్చనీయాంశంగా మారింది.
ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి కావడం విశేషం..!!

డిమాండ్లు ఇలా ఉన్నాయి..🤨
Jun 26, 2022 11 tweets 2 min read
#నవ్వుకోండి 😆😆
Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది. అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు.
Jun 11, 2022 20 tweets 8 min read
తొలకరి వానలు ఆషాఢంలో #మృగశిరకార్తె సుమారు జూన్‌
8- 21లో ప్రవేశిస్తాయి.🤞

"మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి, మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి"

మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది,
మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి, మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, 'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది, తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.🤞
Jun 10, 2022 4 tweets 3 min read
"పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకెళ్ళి మూరేసిందట!"
#తెలుగుసామెత 🤗

ఈ మీటర్లు సెంటీమీటర్లు ఇవన్నీ
వాడుకలో లేని రోజుల్లో.. #బెత్త, #జేన, #మూర వీటితోనే
కొలతలు కొలిచేవారు.. ఇప్పటికీ ఇవి వాడేవారు ఉన్నారు. రెండు బెత్తలు ఐతే ఒక జేన, రెండు జేనలు
ఐతే ఒక మూర. మూరెయ్యటం అంటే ఎన్ని మూరలో చూడటం.
మన జేజమ్మలు #పదహారుమూరల చీర కట్టుకునేవారు,
మన అమ్మమ్మల కాలానికి వచ్చేసరికి #పద్నాలుగుమూరల #చీర అయింది, మన అమ్మలకి వచ్చేసరికి అది #పన్నెండుమూరలు అయింది. ఇక ఈ కాలంలో అది
పెద్ద మ్యాటర్ కాదనుకోండి.
సరే ఇక సామెతకి వస్తే...
Jun 9, 2022 5 tweets 2 min read
#వయ్యారిభామ ( #parthinium) మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే ప్ర‌మాద‌క‌ర‌మైన మొక్క ఇది..
దీని గురించి నిజాలు తెలిస్తే షాక‌వుతారు..! పొలాల గ‌ట్ల వెంబ‌డి అనేక ర‌కాల క‌లుపు మొక్క‌లు పెరుగుతుంటాయి. ImageImage ఇలా పెరిగే మొక్క‌ల‌లో వ‌య్యారి భామ మొక్క ఒక‌టి. అంద‌మైన పేరు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ.. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క‌లుపు మొక్క‌. దీనిని క్యారెట్ గ‌డ్డి, న‌క్ష‌త్ర గ‌డ్డి, ముక్కు పుడ‌క‌, ముక్కు పుల్లాకు గ‌డ్డి మొక్క అని వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు.
Apr 8, 2022 4 tweets 1 min read
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు. రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
Apr 8, 2022 4 tweets 2 min read
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః" ✨💫 పెళ్ళి కూతురుగా సీతమ్మతల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట.
ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే)
ఉన్నంత సేపు ఎర్రని..
Apr 8, 2022 5 tweets 4 min read
#రామాయణములో #ఆరుకాండలు
✨✨💫💫
“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః |
యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్" ||

'మా నిషాదః' - లక్ష్మిని పొందినవాడా - సీతమ్మతల్లి #పరిణయం -
రామాయణములో #బాలకాండ వచ్చేసింది. ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ
సమాః' - రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు
తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు.
అయోధ్యకాండ, #అరణ్యకాండ వచ్చేసాయి.
Apr 1, 2022 12 tweets 2 min read
పురాణ గాథ.✨
#ఋతూనాం #కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "#ఉగాది, "#శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
Mar 31, 2022 8 tweets 1 min read
విలేఖరి: సార్ మీది ఏ కులం?
నేను: ఏ వయస్సు లో...?
విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???
నేను: వుంటుంది..
బాల్యంలో బాలకులం..
యవ్వనంలో యువకులం...
వృద్ధాప్యంలో పండుటాకులం..
రాలిపోయే ఎండుటాకులం.. విలేఖరి: అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను: ఎవరూ లేకుంటే ఏకాకులం..
ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం..
పెళ్లి అయ్యాక సంసారికులం..
కానప్పుడు బ్రహ్మచారికులం..
Mar 22, 2022 14 tweets 3 min read
#Identity / #phasesofmind.✨💫

Awareness of individual as body and person is a mere thought form.
In the absence of this thought the awareness of individual as individual disappears. This awareness as individual is present only in Jagrat (wakeful conscious state -awareness of the without) and Swapna ( dream conscious state - awareness of the within) phases of mind.
Mar 18, 2022 5 tweets 1 min read
What Did you learn from the #RussiaUkraineWar
..!?
My 6 digit salary
My 4 BHK house / bungalow.
My car, my Business, my 50 acre land, my Farm House, etc All this is safe as long as my Country is safe ... otherwise it doesn't take long for everything to go up in smoke! Today, in the Russia-Ukraine war, more than 2 Million Ukrainians are leaving everything behind nd taking refuge in another country. They were lucky they have neighbouring Countries who have given them shelter...
Mar 18, 2022 14 tweets 2 min read
మనిషి... జీవితంలో సంతోషంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలిట.

(#శుక్రనీతిలో ఈ కాలానికైనా అనుగుణంగా ఎలా ఉందొ ఓలుక్ వేద్దాం!!)👌👌🥳🥳

బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడూ, సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు 'శుక్రాచార్యుడు'. తండ్రిలాగే, శుక్రాచార్యుడు కూడా గొప్ప విద్వాంసుడు. + ఎన్నో సాహిత్యాలను రచించి,
లోక శ్రేయస్సుకై అందించాడు. అంతే కాదు, మన పురణాల ప్రకారం, మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే మృతసంజీవనీ మంత్రాన్ని, శివుడినుండి పొందాడు కూడా.!!
Mar 17, 2022 5 tweets 1 min read
It's nice to know Maths..🥳
An IT guy from Hyderabad went to the US, and like most of his friends, he wanted to enjoy Pizza at a nice restaurant . . .
He ordered a 9-inch Pizza🍕 After a while, the Waiter brought two 5-inch pizzas
nd said the 9-inch pizza was _not_ available and He was giving him two 5-inches Pizzas instead, nd that he was getting 1 inch more for free . .

The Hyderabadi, politely requested the Waiter to speak to the Restaurant Owner.
Mar 16, 2022 4 tweets 1 min read
#భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:
పద్యం: 2442(౨౪౪౨)

మ. "శశివో?
యింద్రుఁడవో?
విభావసుఁడవో?
చండప్రభారాశివో?
శశిచూడామణివో?
పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో?
దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దుర్వశ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై ౹ భావము: “ఓ మహానుభావా!
నీవు చంద్రుడివా? మహేంద్రునివా? అగ్నిదేవునివా? సూర్యునివా? పరమశివునివా? బ్రహ్మదేవునివా? శ్రీమహా విష్ణువు వా? నీ తేజో రూపము అష్ట దిక్కులు, భూమ్యాకాశములు పూర్తిగా నిండియున్నది.నీప్రకాశము దుర్నిరీక్ష్యము. నీవు ఎవరవు? ఒంటరి వాడవై ఇక్కడికి ఎందుకు వచ్చావు? 🙏🙏
Mar 11, 2022 11 tweets 2 min read
ఈ సెల్ ఫోన్ గురించి ఎవర్రాశారో గానీ చాలా సరదాగా ఉంది. సరళ సంస్కృతంలో ఉండటం వల్ల తెలుగు మాతృభాషలో అందరికీ సులభంగా అర్థమవుతుంది. పోతే రాసిన కవి ఎవరో తెలియదు కానీ ఆ అజ్ఞాత మనిషికి ఈ రూపకంగా శతాధిక అభినందనలు తెలుపుకుంటున్నా.. #చరవాణి #స్తోత్రమ్ 😍

ప్రథమం వాయుభాషణం|
ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని |
సప్తమం చిత్ర దర్శిని |
అష్టమం ఖండాతర దర్శినీ |
Dec 23, 2021 9 tweets 1 min read
...నేటి చిట్టికథ.✨

గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!

వెంటనే గంగానదినే అడిగాడట! అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.

అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.
Dec 21, 2021 10 tweets 2 min read
#రమణమహర్షి #జయంతి #శుభాకాంక్షలు. 🍁
"బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి"-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును
అనుభవించిన కారణం చేత ఆయనే పర బ్రహ్మము. అందుకే "గురుర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః!!" గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు
పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు.
Sep 25, 2021 10 tweets 2 min read
#గ్రేట్ #ఫిలాసఫీ... (ctrl C.😋)

చచ్చిపోయేమనుకో.!.
అప్పుడు ఏమవుతుందంటావ్.?'

'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'

'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?' ఏమీ అవ్వదు..
నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!.
మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'

'అలాక్కాదు.. అంటే..
పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'
Sep 24, 2021 9 tweets 2 min read
Moon nd the Lake
- #PureHeart.💫
(- Anonymous Author)

ఆకాశం నలుపైనా చందమామ తెలుపైనా నిత్యం కలుస్తూనే ఉంటారు!
ప్రశాంత సరస్సు వినిపించని గుసగుసలతో చంద్రుడిని తనలో దాచుకుంటుంది
చంద్రుడు తళతళలాడుతూ వెలుగుని
జగమంతా నింపుతాడు! చెరువు గుండెను తడుతూ పిల్లగాలులు వీస్తాయి
చెరువు మధ్యలో దాగిన జాబిల్లి చెక్కులను ముద్దాడుతూ!
అల్లరి గాలి చిలిపి తాకిడులకి పులకిస్తూ చెరువు ఊగుతుంది
చెరువు గుండెల్లో దాగిన చంద్రుడు అలల ఊపులకి చెదురుతాడు!