జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః" ✨💫
పెళ్ళి కూతురుగా సీతమ్మతల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట.
ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే)
ఉన్నంత సేపు ఎర్రని..
పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పాయట
(#కుంద ప్రసూనాయితాః) ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన
శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట.✨💫
అలాంటి శ్రీరామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు
(శ్రీ రామ వైవాహికాః) మీకందరికీ శుభం కలగజేయుగాక
(శుభదాః భవంతు భవతామ్), అని ప్రార్థన. ✨💫🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with కన్నేపల్లి~సరస ~Textrovert

కన్నేపల్లి~సరస ~Textrovert Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Ksravishankar2

Apr 8
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు.
రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
అధర్మముతో ఉన్న వాలితో
స్నేహము చేసి సీతమ్మని తెచ్చుకోవడముకన్నా
సుగ్రీవునితో స్నేహము చేసి వాలిని సంహరిచి కష్టపడి సేతువు కట్టి యుద్ధము చేసి రావణుని
సంహరించి సీతమ్మను పొందుతాను అన్నాడు.
Read 4 tweets
Apr 8
#రామాయణములో #ఆరుకాండలు
✨✨💫💫
“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః |
యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్" ||

'మా నిషాదః' - లక్ష్మిని పొందినవాడా - సీతమ్మతల్లి #పరిణయం -
రామాయణములో #బాలకాండ వచ్చేసింది.
ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ
సమాః' - రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు
తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు.
అయోధ్యకాండ, #అరణ్యకాండ వచ్చేసాయి.
యత్ క్రౌంచ మిథునా దేకమ్' -
రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని
క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి
ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు.
Read 5 tweets
Apr 1
పురాణ గాథ.✨
#ఋతూనాం #కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "#ఉగాది, "#శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి.
అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.

ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
Read 12 tweets
Mar 31
విలేఖరి: సార్ మీది ఏ కులం?
నేను: ఏ వయస్సు లో...?
విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???
నేను: వుంటుంది..
బాల్యంలో బాలకులం..
యవ్వనంలో యువకులం...
వృద్ధాప్యంలో పండుటాకులం..
రాలిపోయే ఎండుటాకులం..
విలేఖరి: అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను: ఎవరూ లేకుంటే ఏకాకులం..
ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం..
పెళ్లి అయ్యాక సంసారికులం..
కానప్పుడు బ్రహ్మచారికులం..
విలేఖరి: అది కాదండీ కమ్మ కాపు రెడ్డి రాజు ఆలా మీది ఏ కులం..?
నేను : ధనముంటే దనికులం...
లేకుంటే బీదకులం..
దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం..
నమ్మకుంటే నాస్తికులం..
Read 8 tweets
Mar 22
#Identity / #phasesofmind.✨💫

Awareness of individual as body and person is a mere thought form.
In the absence of this thought the awareness of individual as individual disappears.
This awareness as individual is present only in Jagrat (wakeful conscious state -awareness of the without) and Swapna ( dream conscious state - awareness of the within) phases of mind.
Awareness as individual is absent in Sushupti ( deep sleep conscious state - no awareness of without or within) and Jagrat Sushupti ( wakeful sleep conscious state - no awareness of within or without unless willed) phases of mind.
Read 14 tweets
Mar 18
What Did you learn from the #RussiaUkraineWar
..!?
My 6 digit salary
My 4 BHK house / bungalow.
My car, my Business, my 50 acre land, my Farm House, etc All this is safe as long as my Country is safe ... otherwise it doesn't take long for everything to go up in smoke!
Today, in the Russia-Ukraine war, more than 2 Million Ukrainians are leaving everything behind nd taking refuge in another country. They were lucky they have neighbouring Countries who have given them shelter...
What will happen to Us?
Where do you think We can go? Pakistan on one side, Bangladesh on the other, Indian Ocean below, China above ...Remember,
there is no other Country for you to take refuge in.
An INDISPUTABLE TRUTH !
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(